STOCKS

News


స్వల్పకాలానికి నిపుణుల సిఫార్సులు

Friday 21st September 2018
Markets_main1537511055.png-20435

దేశీయ మార్కెట్లు శుక్రవారం పాజిటివ్‌గా కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో స్వల్పకాలం కోసం ప్రముఖ బ్రోకరేజ్‌ నిపుణులు కొన్ని సిఫార్సులు అందిస్తున్నారు.
చార్ట్‌ అడ్వైజ్‌ సీకే నారాయణ రికమండేషన్లు: 
- గెయిల్‌: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 397. స్టాప్‌లాస్‌ రూ. 378.
- ఎస్కార్ట్స్‌: అమ్మొచ్చు. టార్గెట్‌ రూ. 710. స్టాప్‌లాస్‌ రూ. 738.
కునాల్‌ బాత్ర రికమండేషన్లు:
- జేఎస్‌డబ్ల్యు స్టీల్‌: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 430. స్టాప్‌లాస్‌ రూ. 408.
- బలరామ్‌పూర్‌ చిని: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 98. స్టాప్‌లాస్‌ రూ. 82.
కోటక్‌ సెక్యూరిటీస్‌ శ్రీకాంత్‌ చౌహాన్‌ రికమండేషన్లు:
- బాటా ఇండియా: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 1035. స్టాప్‌లాస్‌ రూ. 965.
- టాటా స్టీల్‌: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 660. స్టాప్‌లాస్‌ రూ. 605. 



You may be interested

నిఫ్టీ 10,000 దిగువకు అసాధ్యం

Friday 21st September 2018

ఎన్నికలకు ముందు ఏడాదిలో ద్రవ్యలోటు పెరుగుదల భయాలు ఉండటం సహజమేనని షేర్‌ఖాన్‌ రీసెర్చ్‌ హెడ్‌ గౌరవ్‌ దువా తెలిపారు. అయితే కేం‍ద్ర ప్రభుత్వం 2018-19 ద్రవ్యలోటు లక్ష్యానికి పరిధిలోనే ఉండాలని భావిస్తుందని ధీమా వ్యక్తంచేశారు. రానున్న కాలంలో జీఎస్‌టీ పన్ను వసూళ్ల మీద అ అంశం ఎక్కువగా ఆధారపడి ఉంటుందని తెలిపారు. ఆయన ఒక ఆంగ్ల చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాలు వెల్లడించారు.  మార్కెట్‌ స్వల్ప కాలంలో ఎలా ఉంటుందో

వారంరోజుల గరిష్టానికి పసిడి ధర

Friday 21st September 2018

ముంబై:- డాలర్‌ బలహీనతతో పాటు, అమెరికా-చైనా దేశాల మధ్య ట్రేడ్‌ వాణిజ్య యుద్ధ భయాలు తీవ్రరూపం దాల్చడంతో పసిడి ధర శుక్రవారం వారంరోజుల గరిష్టానికి ఎగసింది. ఆసియా మార్కెట్లో ఔన్స్‌ పసిడి భారత వర్తమానకాలం ఉదయం 10 గంటలకు  2.50 డాలర్లు లాభపడి 1,213.80 డాలర్ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఆరు ప్రధాన కరెన్సీ విలువల్లో డాలర్‌ ఇండెక్స్‌ 10-వారాల కనిష్ట ధర వద్ద ట్రేడ్‌ అవుతోంది. వచ్చేవారంలో ఫెడ్‌

Most from this category