STOCKS

News


యాక్సిస్‌ నుంచి టాప్‌ రికమండేషన్లు

Monday 10th June 2019
Markets_main1560163268.png-26209

మిడ్‌టర్మ్‌ కోసం యాక్సిస్‌ సెక్యూరిటీస్‌ నాలుగు స్టాకులను రికమండ్‌ చేస్తోంది.
1. టాటా గ్లోబల్‌: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 266. స్టాప్‌లాస్‌ రూ. 242. వీక్లీ చార్టుల్లో దీర్ఘకాలిక నిరోధ శ్రేణి రూ. 246- 248ను ఛేదించింది. ఈ బ్రేకవుట్‌కు మంచి వాల్యూం మద్దతు కూడా దొరికింది. ఆర్‌ఎస్‌ఐ, స్టోకాస్టిక్‌ ఇండికేటర్లు పాజిటివ్‌గా కదలాడుతున్నాయి. ప్రస్తుతం స్టాకు తన 20, 50, 100 రోజుల డీఎంఏ స్థాయిలకు పైన ట్రేడవుతూ బలంగా కనిపిస్తోంది. 
2. హావెల్స్‌ ఇండియా: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 830. స్టాప్‌లాస్‌ రూ. 760. వీక్లీ చార్టుల్లో దీర్ఘకాలిక నిరోధ శ్రేణి రూ. 780-785ను ఛేదించింది. ఈ బ్రేకవుట్‌కు మంచి వాల్యూం మద్దతు కూడా దొరికింది. ఆర్‌ఎస్‌ఐ, స్టోకాస్టిక్‌ ఇండికేటర్లు పాజిటివ్‌గా కదలాడుతున్నాయి. ప్రస్తుతం స్టాకు తన 20, 50, 100 రోజుల డీఎంఏ స్థాయిలకు పైన ట్రేడవుతూ బలంగా కనిపిస్తోంది. 
3. వోల్టాస్‌: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 643. స్టాప్‌లాస్‌ రూ. 597. వీక్లీ చార్టుల్లో దీర్ఘకాలిక నిరోధ శ్రేణి రూ. 605-607ను ఛేదించింది. ఈ బ్రేకవుట్‌కు మంచి వాల్యూం మద్దతు కూడా దొరికింది. ఆర్‌ఎస్‌ఐ, స్టోకాస్టిక్‌ ఇండికేటర్లు పాజిటివ్‌గా కదలాడుతున్నాయి. ప్రస్తుతం స్టాకు తన 20, 50, 100 రోజుల డీఎంఏ స్థాయిలకు పైన ట్రేడవుతూ బలంగా కనిపిస్తోంది. 
4. ఇన్ఫోసిస్‌: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 770. స్టాప్‌లాస్‌ రూ. 721. వీక్లీ చార్టుల్లో దీర్ఘకాలిక నిరోధ వాలురేఖను రూ. 730 వద్ద పైవైపుగా ఛేదించింది. ఈ బ్రేకవుట్‌కు మంచి వాల్యూం మద్దతు కూడా దొరికింది. ఆర్‌ఎస్‌ఐ, స్టోకాస్టిక్‌ ఇండికేటర్లు పాజిటివ్‌గా కదలాడుతున్నాయి. ప్రస్తుతం స్టాకు తన 20, 50, 100 రోజుల డీఎంఏ స్థాయిలకు పైన ట్రేడవుతూ బలంగా కనిపిస్తోంది. 



You may be interested

చిన్న మొత్తమే... అయినా భారీ వ్యత్యాసం

Tuesday 11th June 2019

వేతన జీవులకు నిర్ణీత కాలానికి ఎంతో కొంత వేతన పెంపు ఉంటుంది. వ్యాపార ఆదాయంలోనూ చాలా మంది వృద్ధిని చూస్తున్న వారుంటారు. పెరిగే ఆదాయం మీ జీవన ప్రమాణాలను కూడా పెంచుతుందన్న విషయాన్ని తెలుసుకోవాలి. అందుకు తగ్గ ఆర్థిక ప్రణాళిక కూడా ఎంతో అవసరం. వేతన పెంపు లేకపోతే కచ్చితంగా పునరాలోచించుకోవాల్సి ఉంటుంది. ఏటా వేతన పెంపు అన్నది ఎంతో అవసరం. ఎందుకంటే ఏటేటా ద్రవ్యోల్బణం కారణంగా డబ్బు విలువ

11900పైన నిఫ్టీ ముగింపు

Monday 10th June 2019

ఆదుకున్న చివరి అరగంట కొనుగోళ్లు సూచీలు సోమవారం ట్రేడింగ్‌ ప్రారంభంలో భారీ లాభాలను నమోదు చేసుకున్నా...మిడ్‌సెషన్‌ నుంచి మొదలైన అమ్మకాలు సూచీల లాభాల్నికొంతవరకూ  హరించివేశాయి. ఒకదశలో సూచీలు నష్టాల్లోకి మళ్లినప్పటికీ, చివరి అరగంటలో జరిగిన షార్ట్‌ కవరింగ్‌తో సెన్సెక్స్‌ 168 పాయింట్ల లాభంతో 39,784.52 వద్ద, నిఫ్టీ 52 పాయింట్లు పెరిగి 11,922 వద్ద స్థిరపడ్డాయి. సూచీలకు ఇది వరుసగా రెండోరోజూ లాభాల ముగింపు. ఐటీ, ఎఫ్‌ఎంజీసీ, ఫార్మా, రియల్టీ, అటో, మెటల్‌ షేర్లు

Most from this category