STOCKS

News


ఆటో షేర్ల పరుగు

Thursday 11th July 2019
Markets_main1562838195.png-26990

ఫెడ్‌ వడ్డి రేట్ల కోత ఉంటుందనే వార్తల నేపథ్యంలో ఆసియా మార్కెట్లు సానుకూలంగా ట్రేడవుతుండడంతో దేశియ మార్కెట్లు కూడా పాజిటివ్‌గా స్పందిస్తున్నాయి. నిఫ్టీ ఆటో ఇండెక్స్‌ 1.63 శాతం లాభపడి 7,633.80 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. భారత్‌ ఫోర్జ్‌ 4.63 శాతం, హీరో మోటర్‌ కార్ప్‌ 4.29 శాతం, టాటా మోటర్స్‌ 3.63 శాతం, టీవీఎస్‌ మోటర్స్‌ 3.06 శాతం, ఎక్సైడ్‌ ఇండియా 2.03 శాతం లాభపడి ట్రేడవుతున్నాయి. వీటితో పాటు మారుతి 1.88 శాతం, ఎంఆర్‌ఎఫ్‌ 1.51 శాతం, ఎయిచర్‌ మోటర్స్‌ 1.43 శాతం, అమర్‌రాజా బ్యాటరీస్‌ 1.07 శాతం,  బజాజ్‌ ఆటో 1.05 శాతం, మదర్‌ సుమీ 0.63 శాతం, ఎం అండ్‌ ఎం 0.60 శాతం,  అపోలో టైర్స్‌ 0.45 శాతం, బోచ్‌ లి.0.33 శాతం, అశోక్‌ లేలాండ్‌ 0.29 శాతం కూడా లాభపడిన షేర్లలో ఉన్నాయి.   



You may be interested

ఆనంద్‌రాఠీ నుంచి మూడు సిఫార్సులు

Thursday 11th July 2019

ప్రస్తుత పతనంలో క్రమానుగత ధోరణిలో కొనుగోలు చేసి అట్టిపెట్టుకోవాల్సిన మూడు షేర్లను ఆనంద్‌ రాఠీ బ్రోకరేజ్‌ సంస్థ రికమండ్‌ చేసింది. 1. సిటీయూనియన్‌బ్యాంక్‌: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 228. స్థిరమైన ఆస్తుల నాణ్యత, బలమైన క్యాపిటలైజేషన్‌, రిటైల్‌, ఎస్‌ఎంఈ రంగాలపై ఎక్కువ ఫోకస్‌... అనే లక్షణాలు బ్యాంకును ముందుకు నడిపిస్తాయి. వీటి కారణంగా మిడ్‌టర్మ్‌లో బ్యాంకు లాభాలు, మార్జిన్లు బలంగా మారతాయి. గతేడాదితో పోలిస్తే లోన్‌బుక్‌లో 17 శాతం వృద్ది నమోదయింది.

అక్టోబర్‌ నుంచి అదిరిపోయే ర్యాలీ!

Thursday 11th July 2019

సంజీవ్‌ భాసిన్‌ అంచనా వచ్చే రెండేళ్ల కాలం కొనసాగే భారీ ర్యాలీ దేశీయ సూచీల్లో వచ్చే అక్టోబర్‌లో ఆరంభం అవుతుందని ఐఐఎఫ్‌ఎల్‌ సెక్యూరిటీస్‌ ప్రతినిధి సంజీవ్‌ భాసిన్‌ చెప్పారు. బడ్జెట్లో ప్రతిపాదించిన పన్ను పెంపుదలల గురించి అనవసరంగా ఆందోళన పడుతున్నారని, నిజానికి బడ్జెట్లో ఎలాంటి నెగిటివ్‌ లేదని తెలిపారు. ఈక్విటీ ఆదాయాలు భారీగా ఉంటే వాటిపై వేసే పన్నుమాత్రమే పెరుగుతుందని, ఈ మాత్రం పెరుగుదలకూడా సహించలేకపోతే ఈక్విటీల నుంచి వైదొలిగి బాండ్స్‌లో

Most from this category