STOCKS

News


‘ఆటో’ ట్రబుల్‌

Monday 12th November 2018
Markets_main1542017102.png-21907

ఆటో రంగ షేర్లు సోమవారం పతనమయ్యాయి. నిఫ్టీ ఆటో ఇండెక్స్‌ 2 శాతానిపైగా పడిపోయింది. 9,047 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. ఒక్క భారత్‌ఫోర్జ్‌ మినహా ఆటో ఇండెక్స్‌లోని షేర్లన్నీ నష్టపోయాయి. టాటా మోటార్స్‌ భారీగా పతనమైంది. షేరు ధర దాదాపు 5 శాతంమేన నష్టపోయింది. దీని తర్వాత టాటా మోటార్స్‌ డీవీఆర్‌, హీరో మోటొకార్ప్‌ షేర్లు 4 శాతానికిపైగా పడిపోయాయి. ఇక మదర్‌సన్‌ సుమి, అపోలో టైర్స్‌ స్టాక్స్‌ 3 శాతానికిపైగా నష్టపోయాయి. ఇక టీవీయస్‌ మోటార్‌, మారుతీ, ఐషర్‌ మోటార్స్‌, అమరరాజా బ్యాటరీస్‌, ఎంఅండ్‌ఎం, ఎంఆర్‌ఎఫ్‌, బజాజ్‌ ఆటో, ఎక్సైడ్‌ ఇండస్ట్రీస్‌, బాష్‌, అశోక్‌ లేలాండ్‌ వంటి షేర్లు 1-3 శాతం శ్రేణిలో తగ్గాయి. జేఎల్‌ఆర్‌ అక్టోబర్‌ నెల విక్రయాలు తగ్గడం టాటా మోటార్స్‌ షేరుపై ప్రతికూల ప్రభావం చూపింది.  
 



You may be interested

నేలచూపులు చూస్తోన్న ఏవియేషన్‌ షేర్లు

Monday 12th November 2018

ఏవియేషన్‌ షేర్లకు సోమవారం మళ్లీ కష్టాలు మొదలయ్యాయి. ముడిచమురు ఎగుతుల్లో అతిపెద్ద ఎగుమతిదారైన సౌది అరేబియా డిసెంబర్‌ నుంచి ముడిచమురు సరఫరాను తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. ఫలితంగా సోమవారం ఒక్కరోజులోనే ముడిచమురు ధరలు శాతానికి పైగా ర్యాలీ చేశాయి. చమురు ధరల పెరుగుదలతో రానున్న రోజుల్లో కంపెనీ మార్జిన్లు తగ్గవచ్చనే అంచనాలతో ఏవియేషన్‌ షేర్లు నేడు నేలచూపులు చూస్తున్నాయి. ఏవియేషన్‌ రంగంలో ప్రధాన షేర్లైన జెట్‌ఎయిర్‌వేస్‌, స్పైస్‌జెట్‌, ఇంటర్‌గ్లోబ్‌ఏవియేషన్‌ షేర్లు 4

వచ్చే 15-21 సెషన్ల కోసం 10 సిఫార్సులు

Monday 12th November 2018

ముంబై: దేశీ స్టాక్‌ సూచీలు సోమవారం ఉదయం లాభాల్లో ప్రారంభమైనప్పటికీ.. క్రమంగా నష్టపోతూ 10 గంటల 30 నిమిషాల సమయానికి నష్టాల్లోకి చేరుకున్నాయి. 129 పాయింట్ల లాభంతో 35,287 పాయింట్ల వద్ద ప్రారంభమైన సెన్సెక్స్‌.. మధ్యాహ్నం సమయానికి అర శాతం నష్టాల్లో కొనసాగుతోంది. ఇంట్రాడేలో 35,000 మార్కును కోల్పోయింది. శుక్రవారం ముగింపుతో పోల్చితే 23 పాయింట్ల లాభంతో 10,608 వద్ద ట్రేటింగ్‌ ప్రారంభించిన నిఫ్టీ ఈ సమయానికి 40 పాయింట్ల

Most from this category