STOCKS

News


ఆసియా మార్కెట్లు డౌన్‌..

Saturday 27th October 2018
Markets_main1540617527.png-21528

ఆసియా స్టాక్‌ మార్కెట్లు శుక్రవారం నష్టాల్లో ముగిశాయి. జపాన్‌ నికాయ్‌ 225.. 84 పాయింట్ల నష్టంతో 21,184 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. సింగపూర్‌ ఇండెక్స్‌ స్ట్రైట్స్‌ టైమ్స్‌ 41 పాయింట్ల నష్టంతో 2,972 పాయింట్ల వద్ద ముగిసింది. తైవాన్‌ సూచీ తైవాన్‌ ఇండెక్స్‌ 32 పాయిం‍ట్ల నష్టంతో 9,489 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. చైనా ఇండెక్స్‌ షాంఘై కంపొసిట్‌ 5 పాయింట్ల నష్టంతో 2,598 పాయింట్లకు తగ్గింది. దక్షిణ కొరియా ఇండెక్స్‌ కొస్పి 36 పాయింట్ల నష్టంతో 2,027 పాయింట్ల వద్దకు పడిపోయింది. హాంగ్‌ కాంగ్‌ ఇండెక్స్‌ హాంగ్‌ సెంగ్‌ ఏకంగా 276 పాయింట్ల నష్టంతో 24,717 పాయింట్లకు పతనమైంది. 



You may be interested

నష్టాల్లోనే అమెరికా మార్కెట్‌

Saturday 27th October 2018

మూడవ త్రైమాసికంలో అమెరికా జీడీపీ వృద్ధి రేటు 3.5 శాతంగా నమోదైనప్పటికీ దిగ్గజ టెక్నాలజీ కంపెనీలు నిరుత్సాహ ఎర్నింగ్స్‌ను ప్రకటించడంతో అక్కడి మార్కెట్లు శుక్రవారం భారీగా నష్టపోయాయి. ప్రధాన ఇండెక్స్‌లు 1 శాతానికిపైగానే పడిపోయాయి. ఇక నాస్‌డాక్‌ 2 శాతానికిపైగా పతనమైంది. డౌజోన్స్‌ ఇండస్ట్రీయల్‌ యావరేజ్‌ 1.19 శాతం లేదా 296 పాయిం‍ట్ల నష్టంతో 24,688 పాయింట్ల వద్ద ముగిసింది. డౌజోన్స్‌ ఒకానొక సమయంలో 500 పాయింట్లకుపైగా పడిపోయింది. ఎస్‌అండ్‌పీ

ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ పైకి..

Saturday 27th October 2018

ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ విదేశీ మార్కెట్లో శుక్రవారం రాత్రి లాభాల్లో ముగిసింది. సింగపూర్‌ ఎక్స్చేంజ్‌లో తన మునపటి ముగింపుతో పోలిస్తే 68 పాయింట్ల లాభంతో 10,115 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. ఇది నిఫ్టీ-50 ఫ్యూచర్స్‌ శుక్రవారం ముగింపు స్థాయి 10,054 పాయింట్లతో పోలిస్తే 61 పాయింట్ల లాభంతో ఉందని గమనించాలి. అందువల్ల అంతర్జాతీయంగా ఎలాంటి అనూహ్య పరిస్థితులు తలెత్తకపోతే నిప్టీ సోమవారం పాజిటివ్‌గా ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి. మరోవైపు ఆసియా ప్రధాన సూచీలన్నీ

Most from this category