STOCKS

News


ఆసియా మార్కెట్లు లాభాల్లో..

Thursday 13th September 2018
Markets_main1536811705.png-20212

ఆసియా ప్రధాన సూచీలన్నీ గురువారం లాభాల్లో ట్రేడవుతున్నాయి. జపాన్‌ నికాయ్‌ 225.. 196 పాయింట్ల లాభంతో 22,800 పాయింట్ల వద్ద, దక్షిణ కొరియా ఇండెక్స్‌ కొస్పి 4 పాయింట్ల లాభంతో 2,287 పాయింట్ల వద్ద, హాంగ్‌ కాంగ్‌ ఇండెక్స్‌ హాంగ్‌ సెంగ్‌ ఏకంగా 374 పాయింట్ల లాభంతో 26,719 పాయింట్ల వద్ద,  సింగపూర్‌ ఇండెక్స్‌ స్ట్రైట్స్‌ టైమ్స్‌ 2 పాయింటు లాభంతో 3,126 పాయింట్ల వద్ద, చైనా ఇండెక్స్‌ షాంఘై కంపొసిట్‌ 4 పాయింట్ల లాభంతో 2,659 పాయింట్ల వద్ద, తైవాన్‌ సూచీ తైవాన్‌ ఇండెక్స్‌ 15 పాయిం‍ట్ల లాభంతో 10,737 పాయింట్ల వద్ద ట్రేడవుతున్నాయి.   
 



You may be interested

మిశ్రమంగా ముగిసిన అమెరికా మార్కెట్లు..

Thursday 13th September 2018

అమెరికా మార్కెట్లు బుధవారం మిశ్రమంగా ముగిశాయి. ఎస్‌అండ్‌పీ 500, డౌజోన్స్‌ ఇండెక్స్‌లు కనిష్ట స్థాయిల నుంచి పుంజుకొని లాభాల్లోకి వచ్చాయి. అయితే నాస్‌డాక్‌ మాత్రం నష్టాల్లోనే ఉండిపోయింది. డౌజోన్స్‌ ఇండస్ట్రీయల్‌ యావరేజ్‌ 28 పాయిం‍ట్ల లాభంతో 25,999 పాయింట్ల వద్ద ముగిసింది. ఇక ఎస్‌అండ్‌పీ 500.. 1 పాయింటు లాభంతో 2,889 పాయింట్ల వద్ద, నాస్‌డాక్‌ కంపొసిట్‌ 18 పాయింట్ల నష్టంతో 7,954 పాయింట్ల వద్ద క్లోజయ్యాయి. యాపిల్‌ కొత్త

ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ పాజిటివ్‌

Thursday 13th September 2018

 ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ విదేశీ మార్కెట్లో గురువారం లాభాలతో ట్రేడవుతోంది. ఉదయం 9:23 సమయంలో సింగపూర్‌ ఎక్స్చేంజ్‌లో తన మునపటి ముగింపుతో పోలిస్తే 32 పాయింట్ల లాభంతో 11,430 పాయింట్ల వద్ద ఉంది. రోజంతా ఇదే ట్రెండ్‌ కొనసాగి.. దేశీయంగా, అంతర్జాతీయంగా ఎలాంటి అనూహ్య పరిస్థితులు తలెత్తకపోతే నిప్టీ శుక్రవారం పాజిటివ్‌గా ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి. మరోవైపు ఆసియా ప్రధాన సూచీలన్నీ లాభాల్లో ట్రేడవుతున్నాయి. అమెరికా మార్కెట్లు బుధవారం మిశ్రమంగా ముగిశాయి.  

Most from this category