STOCKS

News


ఇంట్రాడే కోసం రికమండేషన్లు

Wednesday 8th August 2018
Markets_main1533716374.png-19051

బుధవారం ఇంట్రాడే ట్రేడింగ్‌ కోసం ప్రముఖ అనలిస్టులు కొన్ని స్టాకులను సిఫార్సు చేస్తున్నారు. 
- జిందాల్‌ స్టీల్‌ అండ్‌ పవర్‌ లిమిటెడ్‌: కొనొచ్చు. అనలిస్టు- మానస్‌ జైస్వాల్‌. టార్గెట్‌ రూ. 235. స్టాప్‌లాస్‌ రూ. 204.
- ఎన్‌సీసీ: కొనొచ్చు. అనలిస్టు- కునాల్‌ బత్రా. టార్గెట్‌ రూ. 100. స్టాప్‌లాస్‌ రూ. 91.5
- టాటాస్టీల్‌: కొనొచ్చు. అనలిస్టు- కునాల్‌ బత్రా. టార్గెట్‌ రూ. 605. స్టాప్‌లాస్‌ రూ. 560.
- టాటాస్టీల్‌: కొనొచ్చు. అనలిస్టు- సీకే నారాయణ్‌. టార్గెట్‌ రూ. 585. స్టాప్‌లాస్‌ రూ. 566.
- బజాజ్‌ ఫైనాన్స్‌: కొనొచ్చు. అనలిస్టు- సీకే నారయణ్‌. టార్గెట్‌ రూ. 2800. స్టాప్‌లాస్‌ రూ. 2720.



You may be interested

కొత్త రికార్డు హైకి రిలయన్స్‌ ఇండస్ట్రీస్..!

Wednesday 8th August 2018

ముంబై:- దేశీయ కార్పొరేట్‌ దిగ్గజం రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌ షేరు బుధవారం మరో కొత్త గరిష్టాన్ని నమోదు చేసింది. ఈరోస్‌ ఇంటర్నేషనల్‌లో 5 శాతం వాటాను కొనుగోలు చేయడంతో నేడు ట్రేడింగ్‌ ప్రారంభంలో రిలయన్స్‌ 1శాతం వరకు ర్యాలీ చేసింది. అన్ని అనుమతులు పొందిన అనంతరం తమ సంస్థలో రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ 5 శాతం వాటా కొనుగోలు పూర్తయ్యిందని ఎంటర్‌టైన్‌మెంట్‌ సంస్థ ఈరోస్‌ ఇంటర్నేషనల్‌ స్టాక్‌ ఎక్చ్సేంజ్‌లకు సమాచారం ఇచ్చింది.  ఈరోస్‌ నుంచి

క్రెడిట్‌యాక్సెస్‌ గ్రామీణ్‌ ఐపీవో.. సబ్‌స్క్రైబ్‌ చేయొచ్చా?

Wednesday 8th August 2018

నెదర్లాండ్స్‌కు చెందిన క్రెడిట్‌యాక్సెస్‌ ఆసియా ఎన్‌ఈ సంస్థకు చెందిన మైక్రోఫైనాన్స్‌ రంగంలోని క్రెడిట్‌యాక్సెస్‌ గ్రామీణ్‌ కంపెనీ ఆగస్ట్‌ 8న (బుధవారం) ఐపీవోకు వస్తోంది. దీని ద్వారా రూ.1,131 కోట్ల మేర నిధులు సమీకరించాలని భావిస్తోంది. ఐపీవో ప్రైస్‌బాండ్‌ రూ.418-422గా ఉంది. ఐపీవో ఆగస్ట్‌ 10న ముగుస్తుంది.  ఐపీవోలో భాగంగా కంపెనీ రూ.630 కోట్ల విలువైన తాజా షేర్లతోపాటు ఆఫర్‌ ఫర్‌ సేల్‌లో కింద రూ.510 కోట్ల విలువైన మరిన్ని షేర్లను విక్రయించనుంది.

Most from this category