STOCKS

News


అనిల్‌ అంబానీ గ్రూప్‌ షేర్ల ర్యాలీ

Friday 12th October 2018
Markets_main1539335550.png-21090

అనిల్‌ అంబానీకి చెందిన ఎడిఎజి(అడాగ్‌) కంపెనీల షేర్లు శుక్రవారం ట్రేడింగ్‌లో లాభాల్లో ట్రేడ్‌ అవుతున్నాయి. ఇంట్రాడేలో గ్రూప్‌నకు చెందిన ఐదు కంపెనీల షేర్లు ఒక్క రిలయన్స్‌ డిఫెన్స్‌ మినహా రిలయన్స్‌ ఇన్‌ఫ్రా, రిలయన్స్‌ క్యాపిటల్‌, రిలయన్స్‌ పవర్‌, రిలయన్స్‌ కమ్యూనికేషన్స్‌ షేర్లు 10 శాతం ర్యాలీ చేశాయి.
రిలయన్స్‌ ఇన్‌ఫ్రా:- నేడు ఎన్‌ఎస్‌ఈలో రూ.305.00ల వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. ఇంట్రాడేలో 10శాతం పెరిగి రూ.329.90ల వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని నమోదు చేసింది. మధ్యాహ్నం గం.1:20ని.లకు షేరు గత ముగింపుధర(రూ.300.85)తో పోలిస్తే 8.50శాతం లాభపడి రూ.326.50ల వద్ద ట్రేడ్‌ అవుతున్నాయి. కాగా, షేరు ఏడాది కనిష్ట, గరిష్ట ధరలు వరుసగా రూ.275.10, రూ.589.90లుగా ఉన్నాయి.
రిలయన్స్‌ పవర్‌ లిమిటెడ్‌:- నేడు ఎన్‌ఎస్‌ఈలో రూ.26.20ల వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. ఇంట్రాడేలో 10శాతం పెరిగి రూ.28.65ల వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని నమోదు చేసింది. మధ్యాహ్నం గం.1:20ని.లకు షేరు గత ముగింపుధర(రూ.25.90)తో పోలిస్తే 8శాతం లాభపడి రూ.28.00ల వద్ద ట్రేడ్‌ అవుతున్నాయి. కాగా, షేరు ఏడాది కనిష్ట, గరిష్ట ధరలు వరుసగా రూ.23.10, రూ.65.20లుగా ఉన్నాయి.
రిలయన్స్‌ క్యాపిటల్‌ లిమిటెడ్‌:- నేడు ఎన్‌ఎస్‌ఈలో రూ.244.00ల వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. ఇంట్రాడేలో 10శాతం పెరిగి రూ.266.60ల వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని నమోదు చేసింది. మధ్యాహ్నం గం.1:20ని.లకు షేరు గత ముగింపుధర(రూ.241.55)తో పోలిస్తే 8శాతం లాభపడి రూ.262.40 ల వద్ద ట్రేడ్‌ అవుతున్నాయి. కాగా, షేరు ఏడాది కనిష్ట, గరిష్ట ధరలు వరుసగా రూ.222.10లు, రూ.626.20లుగా ఉన్నాయి.
రిలయన్స్‌ కమ్యూనికేషన్స్‌ లిమిటెడ్‌:- నేడు ఎన్‌ఎస్‌ఈలో రూ.11.45ల వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. ఇంట్రాడేలో 10శాతం పెరిగి రూ.12.20ల వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని నమోదు చేసింది. మధ్యాహ్నం గం.1:20ని.లకు షేరు గత ముగింపుధర(రూ.11.10)తో పోలిస్తే 8శాతం లాభపడి రూ.11.95ల వద్ద ట్రేడ్‌ అవుతున్నాయి. కాగా, షేరు ఏడాది కనిష్ట, గరిష్ట ధరలు వరుసగా రూ.9.60లు, రూ.40.15లుగా ఉన్నాయి.



You may be interested

విదేశీ ఇన్వెస్టర్లు ఏం కొన్నారు? ఏం అమ్మారు?

Friday 12th October 2018

విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు సెప్టెంబర్‌ నెలలో నికరంగా చూస్తే ఈక్విటీ మార్కెట్‌లో విక్రయదారులుగానే మిగిలారు. ఇండియన్‌ మార్కెట్‌ గత రెండు నెలలుగా పడుతూనే వస్తోంది. ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌ డిఫాల్ట్‌ వల్ల తలెత్తిన లిక్విడిటీ భయాలు, క్రూడ్‌ ధరల పెరుగుదల, రూపాయి క్షీణత వంటి అంశాలు ప్రతికూల ‍ప్రభావం చూపాయి.  నేషనల్‌ సెక్యూరిటీస్‌ డిపాజిటరీ గణాంకాల ప్రకారం చూస్తే.. విదేశీ ఇన్వెస్టర్లు గత నెలలో నికరంగా రూ.10,800 కోట్లు (1.5 బిలియన్‌ డాలర్లు) విలువైన

ఎన్‌బీఎఫ్‌సీ షేర్లను ఎలా డీల్‌ చేయాలి?

Friday 12th October 2018

నెల రోజులుగా ఎన్‌బీఎఫ్‌సీ రంగం తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటోంది. ఈ నేపథ్యంలో ఈ రంగంలో పెట్టుబడులు పెట్టిన వాళ్లు ఇకపై ఏం చేయాలా? అని సంశయంలో పడిపోయారు. అయితే ఒక సారి ఈ రంగంలో చెలరేగిన తుఫాను చల్లబడ్డతర్వాత కమ్రంగా కోలుకుంటాయని నిపుణులు భావిస్తున్నారు. ముందుగా ఈ రంగాన్ని తీవ్రంగా వేధిస్తున్న లిక్విడిటీ సమస్యకు పరిష్కారం దొరికితే ఈ షేర్లు కోలుకుంటాయని చెబుతున్నారు. ఇప్పటికే ఈ రంగంలో పెట్టుబడులు పెట్టిన

Most from this category