STOCKS

News


వచ్చే 2 వారాల కోసం 7 సిఫార్సులు..

Monday 26th November 2018
Markets_main1543228235.png-22393

ప్రస్తుత మార్కెట్‌ పరిస్థితుల రిత్యా ఎంపిక చేసిన షేర్లను మాత్రమే చూడడం మంచిదని పలువురు టెక్నికల్‌ అనలిస్టులు సూచిస్తు‍న్నారు. జీ20 సదస్సు వంటి పరిణామాలతో పాటు టెక్నికల్‌ అంశాలను బేరీజు వేసుకుని వచ్చే రెండు వారాల కోసం 7 సిఫార్సులను ప్రకటించారు.

ఎస్‌ఎంసీ గ్లోబల్‌ సిఫార్సులు

బీఈఎంఎల్‌  | సిఫార్సు: కొనొచ్చు ​| టార్గెట్ ధరల శ్రేణి: రూ.810-830 | స్టాప్ లాస్‌: రూ.700

డాక్టర్ రెడ్డీస్ | సిఫార్సు: కొనొచ్చు ​| టార్గెట్ ధరల శ్రేణి: రూ.2,850-2,900 | స్టాప్ లాస్‌: రూ.2,450

హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ టెక్నికల్‌ అనలిస్ట్‌ వినయ్ రజని సిఫార్సు

ఐటీసీ | సిఫార్సు: కొనొచ్చు ​| టార్గెట్ ధర: రూ.302 | స్టాప్ లాస్‌: రూ.274 

ప్రభుదాస్‌ లీలాధర్  సీనియర్‌ టెక్నికల్‌ అనలిస్ట్‌ వైశాలి పరేఖ్ సిఫార్సులు

రేమండ్ | సిఫార్సు: కొనొచ్చు ​| టార్గెట్ ధర: రూ.930 | స్టాప్ లాస్‌: రూ.755

వివిమిడ్‌ లాబ్స్ | సిఫార్సు: కొనొచ్చు ​| టార్గెట్ ధర: రూ.52 | స్టాప్ లాస్‌: రూ.36

ఎస్ సెక్యూరిటీస్ (ఇండియా)కు టెక్నికల్ రీసెర్చ్‌ అనలిస్ట్ ఆదిత్య అగర్వాలా సిఫార్సులు

పెట్రోనెట్ ఎల్‌ఎన్‌జీ | సిఫార్సు: కొనొచ్చు ​| టార్గెట్ ధరల శ్రేణి: రూ.235-246 | స్టాప్ లాస్‌: రూ.202
గాడ్‌ఫ్రే ఫిలిప్స్ ఇండియా | సిఫార్సు: కొనొచ్చు ​| టార్గెట్ ధరల శ్రేణి: రూ.950-1,000 | స్టాప్ లాస్‌: రూ.805

ఇవి కేవలం టెక్నికల్‌ అనలిస్టుల అభిప్రాయాలు మాత్రమే. ఇన్వెస్టర్లు తమ సొంత అధ్యయనం తరువాత మాత్రమే తుది నిర్ణయం తీసుకోవడం మంచిదని సాక్షీబిజినెస్‌డాట్‌కామ్‌ సూచన.
 



You may be interested

మూడురోజుల నష్టాలకు బ్రేక్‌

Monday 26th November 2018

10,600 పైన నిఫ్టీ రాణించిన ఎఫ్‌ఎంజీసీ షేర్లు 373 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్‌ ఎఫ్‌ఎంజీసీ, ఐటీ, ఫైనాన్స్‌ రంగ షేర్ల ర్యాలీ అండతో సూచీలు సోమవారం మూడురోజుల నష్టాలకు ముగింపు పలికాయి. అంతర్జాతీయంగా క్రూడాయిల్‌ పతనం, డాలర్‌ మారకంలో రూపాయి 3నెలల గరిష్టానికి చేరుకోవడంతో ప్రపంచమార్కెట్ల నుంచి అందిన సానుకూల సంకేతాలు కూడా సూచీల లాభాలకు తోడ్పాటును అందించాయి. మిడ్‌సెషన్‌ వరకు లాభనష్టాల మధ్య ఊగిసలాడిన సూచీలు అనంతరం స్థిరమైన ర్యాలీ చేశాయి. చివరకు

ఆయిల్‌ ఇండియా బైబ్యాక్‌ క్రెడిట్‌ నెగటివ్‌-మూడీస్‌

Monday 26th November 2018

ముంబై: ప్రభుత్వ రంగానికి చెందిన ఆయిల్‌ ఇండియా షేరు ధర సోమవారం ట్రేడింగ్‌లో 2.9 శాతం పతనమైంది. ఇంట్రాడేలో రూ.199.2 వద్దకు పడిపోయింది. మధ్యాహ్నం 3 గంటల సమయానికి ఎన్‌ఎస్‌ఈలో రూ.5.6 (2.73 శాతం) నష్టపోయి రూ.199.55 వద్ద ట్రేడవుతోంది. కంపెనీ ప్రతిపాదించిన షేర్ల బైబ్యాక్‌ కారణంగా సంస్థ నికర రుణాలు మార్చి 2019 నాటికి రూ.11,000 కోట్లకు చేరేందుకు అవకాశం ఉందని మూడీస్‌ అంచనావేసింది. మార్చి 2018 నాటికి

Most from this category