STOCKS

News


బొనాంజ పోర్టుఫోలియో సిఫార్సులు

Thursday 28th March 2019
Markets_main1553751411.png-24835

షార్ట్‌టర్మ్‌లో 6-8 శాతం రాబడినిచ్చే మూడు స్టాకులను బొనాంజ పోర్టుఫోలియో రికమండ్‌ చేస్తోంది.
1. గృహ్‌ ఫైనాన్స్‌: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 290. స్టాప్‌లాస్‌ రూ. 256.
2. ఐజీఎల్‌: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 324. స్టాప్‌లాస్‌ రూ. 296.
3. ఆర్‌బీఎల్‌ బ్యాంక్‌: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 722. స్టాప్‌లాస్‌ రూ. 644.
గురువారం డెరివేటివ్స్‌ ముగింపు రోజున సూచీలు లాభాల్లో కొనసాగుతున్నాయి. నిఫ్టీ 11500 పాయింట్ల వద్ద కదలాడుతోంది. 



You may be interested

గురువారం వార్తల్లో షేర్లు

Thursday 28th March 2019

వివిధ వార్తలకు అనుగుణంగా గురువారం ప్రభావితమయ్యే షేర్ల వివరాలు గ్రాసీం ఇండస్ట్రీస్‌:- అర్హత కలిగిన ఇన్వెస్టర్లకు  రూ.10లక్షల ముఖవిలువ కలిగిన సుమారు 5వేల ఎన్‌సీడీలను జారీ చేసింది. తద్వారా కంపెనీ రూ.500 కోట్ల సమీకరణకు పూర్తి చేసింది.  టెక్స్‌మో పైప్స్‌ అండ్‌ ప్రోడెక్స్‌:- ఫ్రిపరెన్షియల్‌ బేసిస్‌ పద్ధతిలలో కంపెనీ ప్రమోటర్‌ సంస్థ పద్మావతీ ఇరిగేషన్‌కు 13 లక్షల ఈక్విటీ షేర్లను కేటాయించింది. ఇందుకు ప్రతి షేరు ధర రూ.23.20లుగా నిర్ణయించింది. ఈ ఇష్యూ

11450 పైన ప్రారంభమైన నిఫ్టీ

Thursday 28th March 2019

ప్రపంచమార్కెట్లలలో బలహీన సంకేతాలున్నప్పటికీ, దేశీయ ఈక్విటీ మార్కెట్‌ గురువారం లాభంతో మొదలైంది. సెన్సెక్స్‌ సూచీ 75 పాయింట్ల లాభంతో  38,208 వద్ద, నిఫ్టీ సూచీ 18 పాయింట్లు పెరిగి 11,463 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. అధిక వెయిటేజీ షేర్ల కలిగిన టీసీఎస్‌, ఇన్ఫోసిస్‌, రియలన్స్‌ ఇండస్ట్రీస్‌, ఐటీసీ షేర్ల ర్యాలీ సూచీల లాభాల ప్రారంభానికి తోడ్పడ్డాయి. అన్ని రంగాలకు చెందిన రంగ షేర్లలో కొనుగోళ్లు ఆశించినస్థాయిలో జరుగుతున్నాయి. డాలర్‌ మారకంలో

Most from this category