STOCKS

News


స్వరాజ్‌ ఇంజిన్స్‌కు బై రేటింగ్‌

Thursday 9th August 2018
Markets_main1533807811.png-19103

బ్రోకరేజ్‌: ఆనంద్‌రాఠి
స్టాక్‌: స్వరాజ్‌ ఇంజిన్స్‌
ఇండస్ట్రీ: ఆటో
రేటింగ్‌: కొనొచ్చు
ప్రస్తుత ధర రూ.1820
టార్గెట్‌ ప్రైస్‌: రూ.2,498

 స్వరాజ్‌ ఇంజిన్స్‌ షేరుపై బ్రోకరేజ్‌ సంస్థ ఆనంద్‌రాఠి.. స్వరాజ్‌ స్టాక్స్‌పై బుల్లిష్‌గా ఉంది. షేరు కొనొచ్చని సిఫార్సు చేస్తోంది. స్వరాజ్‌ ఇంజిన్స్‌ షేరు ధర రూ.2,498 వరకూ వెళ్లొచ్చని అంచనా వేస్తోంది. ప్రభుత్వాల సబ్సిడీ స్కీమ్స్‌, ట్రాక్టర్‌ విక్రయాల బాగా పెరగొచ్చనే అంచనాలు, తక్కువ ‍వ్యయాలు, బలమైన బ్యాలెన్స్‌ షీటు వంటి పలు అంశాల ఇందుకు కారణంగా నిలుస్తాయని పేర్కొంది. అలాగే ఎంఅండ్‌ఎం ట్రాక్టర్స్‌ విక్రయాల్లో వృద్ధి లేకపోవడం వల్ల కంపెనీ ఎర్నింగ్స్‌పై ప్రతికూల ప్రభావం పడొచ్చని తెలిపింది. 

స్వరాజ్‌ ఇంజిన్స్‌కి సంబంధించిన మరింత సమాచారం కోసం కింద ఇచ్చిన లింక్‌పై క్లిక్‌ చేయండి...
 

View Pdf One (1533807843SWE_CU_020818.pdf)

You may be interested

ఎడిల్‌వైజ్‌ టోకియో లైఫ్‌ కొత్త టర్మ్‌ ప్లాన్‌

Thursday 9th August 2018

ఎడిల్‌వైజ్‌ గ్రూప్‌, టోకియో మెరైన్‌ హోల్డిం‍గ్స్‌ జాయింట్‌ వెంచరే ఎడిల్‌వైజ్‌ టోకియో లైఫ్‌ ఇన్సూరెన్స్‌.. కస్టమర్ల కోసం ‘జిందగి పల్స్‌’ అనే కొత్త ప్లాన్‌ను మార్కెట్‌లోకి తీసుకువచ్చింది. ఇది టర్మ్‌ ప్లాన్‌. కస్టమర్లకు సంబంధించి మారుతున్న ప్రాధాన్యతలు, అవసరాలకు అనువుగా సమగ్రమైన రక్షణే లక్ష్యంగా కంపెనీ ఈ పాలసీని ఆవిష్కరించింది. జిందగి ప్లస్‌లో బెటర్‌ హాఫ్‌ బెనిఫిట్‌, సమ్‌ అస్యూర్డ్‌ తగ్గుదల అనే రెండు ప్రధాన పీచర్లుంటాయని పేర్కొంది. బెటర్‌

మెరుస్తున్న మెటల్‌ షేర్లు

Thursday 9th August 2018

ముంబై:- హెవీ వెయిట్‌ షేర్ల ర్యాలీ గురువారం ఎన్‌ఎస్‌ఈ మెటల్‌ సూచి వెలుగులు విరజిమ్ముతోంది. నేడు ఎన్‌ఎస్‌ఈలోని మెటల్‌ ఇండెక్స్‌ 3,476 పాయింట్ల వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. ఇంట్రాడేలో లోహ రంగ దిగ్గజాలైన కోల్‌ ఇండియా (2 శాతం) హిందాల్కో(4 శాతం), వేదాంత(3 శాతం), టాటా స్టీల్‌ (2 శాతం) షేర్లు లాభపడంతో మెటల్‌ ఇండెక్స్‌ 2శాతం ర్యాలీ చేసింది. మధ్యాహ్నం గం.3:00లకు ఇండెక్స్‌ గత ముగింపు(3,453.60)తో పోలిస్తే 1.50శాతం

Most from this category