STOCKS

News


హీరో మోటోకార్ప్‌ కొనొచ్చు

Thursday 18th October 2018
Markets_main1539860934.png-21277

హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ సిఫార్సు
కొత్త లాంచ్‌లు హీరోమోటోకార్‌‍్పకు మరింత కలిసివస్తాయని హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ అంచనా వేస్తోంది.

దీర్ఘకాల ధృక్పథంతో హీరోమోటో షేరును కొనొచ్చని సిఫార్సు చేసింది. టార్గెట్‌ రూ. 3602.

క్యు2 ఫలితాలు అంచనాలకు అనుగుణంగా ఉన్నాయని పేర్కొంది.
క్యు2 విశేషాలు..
- బలమైన వాల్యూ వృద్ధితో దేశీయ ద్విచక్రవాహన (మోటర్‌సైకిల్‌)మార్కెట్లో 50.8 శాతం వాటాతో అగ్రస్థానం నిలబెట్టుకుంది. అయితే స్కూటర్‌ మార్కెట్లో వాటా 168 బీపీఎస్‌ మేర తగ్గింది. 125సీసీ స్కూటర్ల విభాగంలో కంపెనీ ఉత్పత్తి లేకపోవడంతో వాటా తగ్గింది.
- ఎగుమతుల వాల్యూంల్లో 27 శాతం వృద్ధి నమోదయింది. బంగ్లాదేశ్‌, నేపాల్‌ మార్కెట్లలో బలంగా చొచ్చుకుపోతోంది.
- పండుగ సీజన్‌, కొత్త లాంచింగ్‌లతో రాబోయే కాలంలో మరింత మెరుగైన ఫలితాలు నమోదు చేయగలదని అంచనా.

మరిన్ని వివరాలకు కింద ఇచ్చిన పీడీఎఫ్‌ లింక్‌ను క్లిక్‌ చేయండి...

View Pdf One (1539860980HeroMotocorp_-_2QFY19_-_HDFC_sec.pdf)

You may be interested

ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ డౌన్‌..

Friday 19th October 2018

ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ విదేశీ మార్కెట్లో శుక్రవారం నష్టాలతో ట్రేడవుతోంది. సింగపూర్‌ ఎక్స్చేంజ్‌లో తన మునపటి ముగింపుతో పోలిస్తే ఉదయం 8:43 సమయంలో 52 పాయింట్ల నష్టంతో 10,330 పాయింట్ల వద్ద ఉంది. ఇది నిఫ్టీ-50 ఫ్యూచర్స్‌ బుధవారం ముగింపు స్థాయి 10,443 పాయింట్లతో పోలిస్తే 113 పాయింట్ల నష్టంతో ఉందని గమనించాలి. అందువల్ల నిప్టీ శుక్రవారం గ్యాప్‌డౌన్‌తో ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి. మరోవైపు ఒక్క చైనా మినహా మిగతా ఆసియా ప్రధాన

సీజన్‌ ఏదైనా.. సిప్‌ బెటర్‌..

Thursday 18th October 2018

మార్కెట్లో మదుపరుల ఆలోచనలు విచిత్రంగా ఉంటాయి. లాభాలు వస్తున్నప్పుడు అమ్మకానికి తొందరపడడం, నష్టాల్లో ఉన్నప్పుడు మరింత కొని యావరేజ్‌ చేయాలని ఆలోచించడం గమనించవచ్చు. అలాగే సిప్స్‌(సిస్టమాటిక్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్లాన్‌)లో పెట్టుబడులు పెట్టిన వాళ్లలో కూడా ఒక చిత్రమైన ధోరణి గమనించవచ్చు. ఒక సిప్‌ ఆరంభించిన ఇన్వెస్టర్‌ దాన్ని కొనసాగించడంపై కన్నా ఎప్పుడు ఆపేయాలా అనే ఆలోచిస్తుంటాడు. మార్కెట్‌ బుల్లిష్‌గా ఉందా? సిప్‌ ఆపాలా? మార్కెట్‌ బేరిష్‌గా ఉందా? సిప్‌ ఆపాలా?

Most from this category