STOCKS

News


హెచ్‌పీసీఎల్‌ ఆకర్షణీయం..

Friday 10th August 2018
Markets_main1533899011.png-19148

హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ రికమండేషన్‌
టార్గెట్‌ ధర- రూ. 463. సిఫార్సు- కొనొచ్చు.
గత ఆగస్టులో టాప్‌ అవుట్‌ అయిన తర్వాత ఈ షేరు దాదాపు 42 శాత పతనమైంది. ప్రస్తుతం స్టాకు ఆకర్షణీయమైన వాల్యూషన్ల వద్ద ట్రేడవుతోంది. చమురు ధరల ఒడిదుడుకులు షేరుపై ప్రభావం చూపుతున్నాయి. మార్జిన్లు తక్కువగా ఉన్నా త్వరలో పుంజుకుంటాయని అంచనా. ప్రపంచ ఇంధన డిమాండ్‌ రాబోయే కాలంలో పెరుగుతుందన్న అంచనాలున్నాయి. ఇదే నిజమైతే కంపెనీకి ప్రయోజనం ఉంటంది. తాజా పతనంలో నెగిటివ్‌ వార్తలన్నీ ప్రైస్‌ ఇన్‌ అయ్యాయని చెప్పవచ్చు. అందువల్ల ప్రస్తుత ధరల వద్ద కొనుగోలు చేయవచ్చు.

మరిన్ని వివరాలకు కింద ఇచ్చిన పీడీఎఫ్‌ లింక్‌ను క్లిక్‌ చేయండి.

View Pdf One (1533899047HPCL_-_1QFY19_-_HDFC_sec.pdf)

You may be interested

ఆప్షన్‌ కొనుగోలుదారులు నష్టపోయేదెందుకు?

Friday 10th August 2018

ప్రపంచవ్యాప్తంగా 80-85 శాతం ఆప్షన్లు ప్రయోజనం లేకుండా ఎక్స్‌పైర్‌ అయ్యేవే. ఆప్షన్ల కొనుగోలు దారులు నష్టపోతుంటే, వాటిని అమ్మిన వారు నిజంగా లాభపడుతున్నారు. ఇందుకు రెండు కారణాలున్నాయి. ఆప్షన్లను కొనుగోలు చేసేవారు సాధారణంగా చిన్న ట్రేడర్లు. ఆప్షన్లను విక్రయించేది పెద్ద ఇనిస్టిట్యూషన్లు. ఆకర్షణీయంగా కనిపించే ఆప్షన్లు పూర్తి ధర పలుకుతాయి. డీప్‌ అవుట్‌ ఆఫ్‌ మనీ (ఎటీఎం) ఆప్షన్లు ఉపయోగం లేనివే. ఆప్షన్ల విక్రయదారులకే కాలం సానుకూలిస్తుంది.    ఆప్షన్ల కొనుగోలులో నష్టం

వాల్యూ స్టాకులనే నమ్ముకోండి!

Friday 10th August 2018

పొరింజు సూచన మిడ్‌, స్మాల్‌క్యాప్స్‌ మూడు నాలుగేళ్లు నిర్విరామంగా ర్యాలీ జరిపాయని, దీంతో వాటి వాల్యూషన్లు చాలా ఎక్కువగా పెరిగాయని, అందుకే ఈ ఏడాది ఇవన్నీ పతనం చవిచూశాయని ప్రముఖ ఇన్వెస్టర్‌ పొరింజు వెలియత్‌ చెప్పారు. చిన్న స్టాకులు సత్తా చూపినన్ని సంవత్సరాలు బ్లూచిప్స్‌ పెద్దగా పరుగు తీయలేదని, ఇప్పుడిప్పుడే ఇవి అప్‌మూవ్‌లోకి పయనిస్తున్నాయని చెప్పారు. ప్రస్తుతం చిన్న, మిడ్‌క్యాప్‌ స్టాకుల వాల్యూషన్లు దిగివచ్చాయన్నారు. ఈ సమయంలో వాల్యూస్టాకులను ఎంచుకొని పెట్టుబడులు

Most from this category