STOCKS

News


మెటీరియల్స్‌ క్యూ2 ఎర్నింగ్స్‌ ఆకట్టుకుంటాయా?

Thursday 18th October 2018
Markets_main1539847586.png-21270

మెటీరియల్స్‌ (ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌, కెమికల్స్‌) రంగ కంపెనీలు ప్రస్తుత ఆర్థిక సంవత్సరపు రెండో త్రైమాసికంలో (క్యూ2, జూలై-సెప్టెంబర్‌) ఎలాంటి ఎర్నింగ్స్‌ ప్రకటించవచ్చొ బ్రోకరేజ్‌ సంస్థ హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ ఒక నివేదికలో పేర్కొంది. కాగా రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ ఇప్పటికే క్యూ2 ఎర్నింగ్స్‌ను ప్రకటించేసింది. రికార్డ లాభాలను సాధించింది. మిగిలిన కంపెనీల ఫలితాలు ఎలా ఉంటాయో ఒకసారి చూస్తే.. 

కంపెనీ        క్యూ2 ఎర్నింగ్స్‌ అంచనాలు
ఓఎన్‌జీసీ        చాలా బాగుంటాయి
ఐఓసీ        యావరేజ్‌
బీపీసీఎల్‌        యావరేజ్‌
హెచ్‌పీసీఎల్‌    యావరేజ్‌
గెయిల్‌        చాలా బాగుంటాయి
పెట్రోనెట్‌ ఎల్‌ఎన్‌జీ    యావరేజ్‌
ఆయిల్‌ ఇండియా    చాలా బాగుంటాయి
ఇంద్రప్రస్థ గ్యాస్‌    యావరేజ్‌
మహానగర్‌ గ్యాస్‌    యావరేజ్‌
ఏసియన్‌ ఆయిల్‌ఫీల్డ్‌    యావరేజ్‌
 

ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌ కంపెనీలు, కెమికల్స్‌ తయారీ సంస్థల క్యూ2 ఎర్నింగ్స్‌ ప్రివ్యూకు సంబంధించిన ఇతరత్రా సమాచారం కోసం కింద ఇచ్చిన లింక్‌పై క్లిక్‌ చేయండి...

View Pdf One (1539847678Materials_-_2QFY19_Results_Preview_-_HDFC_sec.pdf)

You may be interested

మెటల్స్‌, మైనింగ్‌ షేర్లు ఆకర్షిస్తున్నాయ్‌!!

Thursday 18th October 2018

నీతి ఆయోగ్‌ ఇటీవల్ల పీఎంవోకు పలు ప్రతిపాదనలు అందించినట్లు మీడియాలో వార్తలు వెలువడ్డాయి. వీటి ప్రకారం నీతి ఆయోగ్‌ చేసిన ప్రతిపాదనలు గమనిస్తే.. ♦ ఐరన్‌ ఓర్‌, అల్యూమినియం, కాపర్‌ దిగుమతులపై సుంకాలను పెంచాలి. ♦ ఐరన్‌ ఓర్‌ ఎగుమతులపై సుంకాలను తగ్గించాలి. ♦ కర్నాటక నుంచి ఐరన్‌ ఓర్‌ ఎగుమతులపై నిషేధాన్ని ఎత్తివేయాలి. ఈ ప్రతిపాదనల ఆధారంగా వాణిజ్య లోటును తగ్గించుకునేందుకు కేంద్ర వాణిజ్య శాఖ తగిన నిర్ణయాలు తీసుకోనుంది. నీతి ఆయోగ్‌ ప్రతిపాదనల వల్ల పలు కంపెనీలకు

ఫెడరల్‌ బ్యాంక్‌పై హెచ్‌డీఎఫ్‌సీ తటస్థం

Thursday 18th October 2018

ప్రముఖ బ్రోకరేజ్‌ సంస్థ హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ తాజాగా ఫెడరల్‌ బ్యాంక్‌కు న్యూట్రల్‌ రేటింగ్‌ ఇచ్చింది. ఎందుకో చూద్దాం.. బ్రోకరేజ్‌: హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ స్టాక్‌: ఫెడరల్‌ బ్యాంక్‌ రేటింగ్‌: తటస్థం ప్రస్తుత ధర: రూ.78 టార్గెట్‌ ప్రైస్‌: రూ.89 హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ తాజాగా ఫెడరల్‌ బ్యాంక్‌కు న్యూట్రల్‌ రేటింగ్‌ను ఇచ్చింది. అంటే తటస్థంగా ఉండొచ్చని పేర్కొంది. క్యూ1 ఎర్నింగ్స్‌లు ఆశ్చర్యానికి గురిచేస్తే.. క్యూ2 ఎర్నిం‍గ్స్‌ మాత్రం మిశ్రమంగా ఉన్నాయని తెలిపింది. స్థిరమైన వృద్ధి, కాసా నిలకడగా ఉండటం, మార్జిన్లు స్థిరంగా

Most from this category