STOCKS

News


ఆయిల్‌ ఇండియాకు బై రేటింగ్‌..

Monday 19th November 2018
Markets_main1542615739.png-22185

ప్రముఖ బ్రోకరేజ్‌ సంస్థ హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ తాజాగా ఆయిల్‌ ఇండియాపై పాజిటివ్‌గా ఉంది. ఎందుకో చూద్దాం.. 

బ్రోకరేజ్‌: హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌
స్టాక్‌: ఆయిల్‌ ఇండియా
రేటింగ్‌: కొనొచ్చు
ఇండస్ట్రీ: ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌
ప్రస్తుత ధర: రూ.200
టార్గెట్‌ ప్రైస్‌: రూ.221

హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌.. ఆయిల్‌ ఇండియాపై బుల్లిష్‌గా ఉంది. స్టాక్‌ను కొనుగోలు చేయవచ్చని సిఫార్సు చేసింది. టార్గెట్‌ ప్రైస్‌ను రూ.221గా నిర్ణయించింది. కంపెనీ ప్రస్తుత క్యూ2లో బలమైన ఫలితాలను ప్రకటించిందని పేర్కొంది. కంపెనీ రెవెన్యూ వార్షికంగా 51 శాతం, క్వార్టర్‌ పరంగా 10 శాతం పెరిగిందని తెలిపింది. ఈబీటా వార్షికంగా 45 శాతం, క్వార్టర్‌ పరంగా 5 శాతం పెరగిందని పేర్కొంది. ప్రస్తుత అంతర్జాతీయ పరిస్థితుల్లో క్రూడ్ ధరలు రేంజ్‌బౌండ్‌లో కదలాడవచ్చని అంచనా వేసింది. అయితే కంపెనీ విక్రయాలు తగ్గడం ప్రతికూల అంశమని తెలిపింది. పెరుగుతున్న చమురు ధరల కారణంగా ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీలతో సబ్సిడీ భాగస్వామ్యానికి సంబంధించిన ఆందోళనల నేపథ్యంలో సమీప కాలంలో షేరుపై ఒత్తిడి నెలకొనవచ్చని పేర్కొంది. 

కంపెనీ పనితీరుకు సంబంధించిన ఇతరత్రా సమాచారం కోసం కింద ఇచ్చిన లింక్‌పై క్లిక్‌ చేయండి...

View Pdf One (1542615764Oil_India_-_2QFY19_-_HDFC_sec.pdf)

You may be interested

అరబిందో టార్గెట్‌.. 875

Monday 19th November 2018

ప్రముఖ బ్రోకరేజ్‌ సంస్థ హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ తాజాగా అరబిందో ఫార్మాపై పాజిటివ్‌గా ఉంది. ఎందుకో చూద్దాం.. బ్రోకరేజ్‌: హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ స్టాక్‌: అరబిందో ఫార్మా రేటింగ్‌: కొనొచ్చు ఇండస్ట్రీ: ఫార్మా ప్రస్తుత ధర: రూ.794 టార్గెట్‌ ప్రైస్‌: రూ.875 హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌.. అరబిందో ఫార్మాపై బుల్లిష్‌గా ఉంది. స్టాక్‌ను కొనుగోలు చేయవచ్చని సిఫార్సు చేసింది. టార్గెట్‌ ప్రైస్‌ను రూ.875గా నిర్ణయించింది. అరబిందో ఫార్మా ప్రస్తుత క్యూ2 ఎర్నింగ్స్‌ అంచనాలు మించాయని పేర్కొంది. గత ఆర్థిక సంవత్సరం క్యూ2లో హైబేస్‌ ఉన్నా

యస్‌ బ్యాంక్‌కు రేటింగ్‌ జోష్‌

Monday 19th November 2018

7శాతం ర్యాలీ చేసిన షేర్లు ముంబై:- ఇక్రా రేటింగ్‌ పెంపుతో పాటు నూతన సీఈవో పదవి ఎంపిక ప్రక్రియ వేగవంతమైన నేపథ్యంలో​యస్‌ బ్యాంక్‌ షేర్లు సోమవారం 7శాతం ర్యాలీ చేశాయి. ఇక్రా రేటింగ్‌ సంస్థ ధీర్ఘకాలికానికి తమ బ్యాంకు రేటింగ్‌ను ఎఎ(+)కు పెంచినట్లు శనివారం యస్‌ బ్యాంక్‌ ప్రకటించింది. ఇటీవల యస్‌బ్యాంక్‌లో జరుగుతున్న అంతర్గత పరిణామాలు బ్యాంక్‌ డిపాజిట్లపై కానీ, లిక్విటిడీ ఫ్రోఫైల్‌పైగానీ ఎలాంటి ప్రతికూల ప్రభావాన్ని చూపలేకపోవడంతో బ్యాంకు రేటింగ్‌ ఎఎ(+)కు

Most from this category