STOCKS

News


ఎఫ్‌పీఐలపై కోటక్‌ నివేదిక

Saturday 29th December 2018
Markets_main1546077726.png-23316

నవంబర్‌ నెలలో వివిధ మార్కెట్లలోకి నిధుల ప్రవాహం ఇలా ఉంది...
దేశీయంగా: చాలా నెలల తర్వాత భారత మార్కెట్లోకి ఎఫ్‌పీఐలు మరలా వచ్చాయి. నవంబర్‌లో లిస్టెడ్‌ ఫండ్స్‌లోకి 46.3 కోట్ల డాలర్లు, జీఈఎం ఫండ్స్‌లోకి 52.9 కోట్ల డాలర్లు వచ్చాయి. 
వర్ధమాన దేశాల్లోకి: భారత్‌తో పాటు చైనా, సౌత్‌కొరియా మార్కెట్లలో విదేశీ నిధులు రాగా, రష్యా మార్కెట్లో నుంచి విదేశీ ఇన్వెస్టర్లు 10.6 కోట్ల డాలర్లను ఉపసంహరించుకున్నారు. 

మరిన్ని వివరాలకు కింద ఇచ్చిన పీడీఎఫ్‌ లింక్‌ను క్లిక్‌ చేయండి.

View Pdf One (1546077755[Kotak] Strategy_Foreign fund-flow tracker, December 28, 2018.pdf)

You may be interested

వచ్చే వారం ఎలా ఉంటుంది?

Saturday 29th December 2018

ఈ వారాంతానికి నిఫ్టీ దాదాపు ఒక్క శాతం లాభంతో 10860 పాయింట్ల వద్ద ముగిసింది. అంతర్జాతీయంగా ఈ వారం మార్కెట్లు భారీ పతనాలు చూశాయి. ప్రపంచ ఈక్విటీ మార్కెట్ల నుంచి డిసెంబర్‌లో దాదాపు 3 లక్షల కోట్ల డాలర్ల సంపద ఆవిరైంది. రాబోయే రోజుల్లో అమెరికా మార్కెట్లు మరింత పతనమవుతాయన్న భయాలున్నాయి. చార్టులేమంటున్నాయి? నిఫ్టీ క్రమంగా ఉత్సాహం కోల్పోతున్న సూచనలున్నాయి. చార్టుల్లో చిన్న చిన్న క్యాండిల్స్‌ ఏర్పడుతున్నాయి. పలు కీలక ఇండికేటర్లు సెల్‌

సిమెంట్‌ షేర్లకు దూరంగా ఉండండి: కోటక్‌

Saturday 29th December 2018

దేశవ్యాప్తంగా సిమెంట్‌ ధరలు దిగివస్తున్న నేపథ్యంలో అధిక వ్యాల్యూవేషన్‌ కలిగిన సిమెంట్‌రంగ షేర్లకు దూరంగా ఉండటమే మంచిదని కోటక్‌ సెక్యూరిటీ అభిప్రాయపడుతోంది. ప్రతి సిమెంట్‌ బస్తాపై ధర రూ.3ల మేరకు తగ్గుముఖం పట్టడంతో ఈ ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో కంపెనీల ఆదాయాలు 1శాతం నుంచి 3శాతం వరకు తగ్గవచ్చని బ్రోకరేజ్‌ సంస్థ అంచనా వేస్తుంది. పెట్‌కోక్‌ వ్యయాల క్షీణత సిమెంట్‌ ధరలపై ఒత్తిడిని కలిగించినప్పటికీ.., వచ్చే త్రైమాసికంలో ధరలు,

Most from this category