STOCKS

News


మైండ్‌ట్రీ కొనొచ్చు- ఆనంద్ రాఠీ

Tuesday 10th July 2018
Markets_main1531220400.png-18174

కంపెనీ: మైండ్‌ట్రీ లిమిటెడ్‌
సిఫార్సు: ఆనంద్ రాఠీ రీసెర్చ్‌
ప్రస్తుత ధర: రూ.1,038 (జులై 10, 2018న)
టార్గెట్‌ ధర: రూ.1088
రెకమండేషన్‌: కొనొచ్చు
కొనుగోలు శ్రేణి: రూ.1037-1047
స్టాప్‌లాస్‌: రూ.1019
52 వారాల గరిష్ట, కనిష్ట ధర రూ.191 /105

ఈ షేరు స్వల్పకాలిక సగటు కదలికల స్థాయి ఎగువకు చేరుకుని సానుకూల సంకేతం ఇచ్చిందని ఆనంద్ రాఠీ విశ్లేషించింది. కీలక ట్రెండ్‌ పాజిటీవ్‌గా ఉన్నందు వల్ల రూ.1019 వద్ద స్టాప్‌ లాస్‌ నిర్వహిస్తూ.. రూ.1037-1047 స్థాయిలో షేరును కొనుగోలుచేయవచ్చని సూచిస్తోంది.

ఆనంద్ రాఠీ రీసెర్చ్‌ రూపొందించిన రీసెర్చ్‌ రిపోర్ట్‌ను కింద ఉన్న పీడీఎఫ్‌ అటాచ్‌మెంట్‌లో పరిశీలించగలరు.

View Pdf One (1531220430MINDTREE_Power_pick.pdf)

You may be interested

ఆగని రిలయన్స్‌ ఇండస్ట్రీ షేరు ర్యాలీ..!

Tuesday 10th July 2018

3శాతం లాభపడిన షేరు ముంబై:- ఆయిల్‌రంగ దిగ్గజం రిలయన్స్‌ ఇండస్ట్రీ షేరు ర్యాలీ ఆగడం లేదు. వరుసగా మూడో రోజూ రిలయన్స్‌ షేరు లాభాల్లో ట్రేడ్‌ అవుతోంది. నేడు ఉదయం రిలయన్స్‌ షేరు 1,002.75ల వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. ఇంట్రాడేలో 2.78 శాతం లాభపడి రూ.1024.90ల గరిష్టస్థాయిని నమోదు చేసింది. బ్రిటిష్‌ పెట్రోలియం(బీపీ)తో ఆర్‌ఐఎల్‌ ఏర్పాటు చేసిన భాగస్వామ్య సంస్థ(జేవీ) ఇండియా గ్యాస్‌ సొల్యూషన్స్‌ ద్వారా ప్రభుత్వం చేపట్టనున్న సిటీ గ్యాస్‌

సెన్సెక్స్‌ లాభం 305 పాయింట్లు

Tuesday 10th July 2018

3శాతం ర్యాలీ చేసిన రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ బ్యాంకింగ్‌, ఫైనాన్స్‌ సర్వీస్‌, అటో, ఆర్థిక రంగ షేర్ల అండతో మార్కెట్‌ మంగళవారం మూడోరోజూ లాభాలతో ముగిసింది. దేశీయంగానూ, అంతర్జాతీయంగా ఎలాంటి ప్రతికూల అంశాలు లేకపోవడంతో సూచీలు మంగళవారం ట్రేడింగ్‌ ఆద్యంతం పటిష్టమైన ర్యాలీని చేశాయి. ట్రేడింగ్‌ చివరి గంటలో కొనుగోళ్లు పెరగడంతో ఇంట్రాడేలో హెవీ వెయిట్‌ షేర్లైన రిలయన్స్‌ ఇండస్ట్రీ, హెచ్‌డీఎఫ్‌ ద్వయం, ఐటీసీ షేర్లు లాభపడటం సానుకూల ప్రభావాన్ని చూపాయి. చివరికి

Most from this category