STOCKS

News


మారికో కొనొచ్చు- హెచ్‌డీఎఫ్‌సీ

Saturday 3rd November 2018
Markets_main1541241245.png-21690

కంపెనీ: మారికో లిమిటెడ్‌
సిఫార్సు: హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌
ప్రస్తుత ధర: రూ.337 (నవంబర్‌ 3, 2018న)
టార్గెట్‌ ధర: రూ.380
రెకమండేషన్‌: కొనొచ్చు
52 వారాల గరిష్ట, కనిష్ట ధర రూ.388 /283

మారికో లిమిటెడ్‌ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జులై-సెప్టెంబర్‌తో ముగిసిన ద్వితీయ త్రైమాసిక(క్యూ2) ఫలితాలు తమ అంచనాలకు అనుగుణంగా ఉన్న నేపథ్యంలో ఈ కంపెనీ షేరుకు బై రేటింగ్‌ ఇచ్చినట్లు హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ వెల్లడించింది.

హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ రూపొందించిన రీసెర్చ్‌ రిపోర్ట్‌ను కింద ఉన్న పీడీఎఫ్‌ అటాచ్‌మెంట్‌లో పరిశీలించగలరు.

View Pdf One (1541241276Marico_-_2QFY19_-_HDFC_sec.pdf)

You may be interested

ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ డౌన్‌..

Monday 5th November 2018

అమెరికా మధ్యంతర ఎన్నికలు, ప్రతికూల అంతర్జాతీయ పరిస్థితుల నేపథ్యంలో ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ విదేశీ మార్కెట్లో సోమవారం నష్టాలతో ట్రేడవుతోంది. సింగపూర్‌ ఎక్స్చేంజ్‌లో తన మునపటి ముగింపుతో పోలిస్తే ఉదయం 8:50 సమయంలో 57 పాయింట్ల నష్టంతో 10,531 పాయింట్ల వద్ద ఉంది. ఇది నిఫ్టీ-50 ఫ్యూచర్స్‌ శుక్రవారం ముగింపు స్థాయి 10,577 పాయింట్లతో పోలిస్తే 46 పాయింట్ల నష్టంతో ఉందని గమనించాలి. అందువల్ల నిఫ్టీ సోమవారం నెగటివ్‌గా ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి.

కేఈఐ ఇండస్ట్రీస్‌ను కొనవచ్చు: ఆనంద్‌ రాఠి

Saturday 3rd November 2018

విద్యుత్‌ కేబుల్స్‌ తయారీ రంగంలో అగ్రగామిగా వెలుగొందుతున్న కేఈఐ ఇండస్ట్రీస్‌ షేరును కొనవచ్చని ప్రముఖ బ్రోకరేజ్‌ సంస్థ ఆనంద్‌ రాఠి అంటుంది. కేఐఈ షేరుపై ఆనంద్‌రాఠి సంస్థ విశ్లేషణలు ఇలా ఉన్నాయి. రేటింగ్‌:- కొనవచ్చు ప్రస్తుత ధర రూ.307 టార్గెట్‌ ధర:- రూ.440లు క్యూ2 ఫలితాలు:- అంచనాలను మించి త్రైమాసిక ఫలితాలను సాధించింది. గత క్యూ2 కాలంతో పోలిస్తే ఈ క్యూ2లో ఆదాయం 32శాతం, ఎబిటా 32శాతం, నికర లాభం 45శాతం వృద్ధిని నమోదు చేసింది.

Most from this category