STOCKS

News


జేఎమ్‌ ఫైనాన్షియల్ కొనొచ్చు- ఆనంద్ రాఠీ

Wednesday 4th July 2018
Markets_main1530701937.png-18004

కంపెనీ: జేఎమ్‌ ఫైనాన్షియల్ లిమిటెడ్‌
సిఫార్సు: ఆనంద్ రాఠీ రీసెర్చ్‌
ప్రస్తుత ధర: రూ.117 (జులై 04, 2018న)
టార్గెట్‌ ధర: రూ.136
రెకమండేషన్‌: కొనొచ్చు
52 వారాల గరిష్ట, కనిష్ట ధర రూ.191 /105

వచ్చే 12 నెలల కాలంలో జేఎమ్‌ ఫైనాన్షియల్ లిమిటెడ్‌ షేరు ధర రూ.136 వద్దకు చేరుకుంటుందని ఆనంద్ రాఠీ అంచనావేస్తోంది. 2019 అంచనా ఈపీఎస్‌ 9.6, 2020 అంచనా ఈపీఎస్‌ 12.8గా అంచనావేసింది. 

ఆనంద్ రాఠీ రీసెర్చ్‌ రూపొందించిన రీసెర్చ్‌ రిపోర్ట్‌ను కింద ఉన్న పీడీఎఫ్‌ అటాచ్‌మెంట్‌లో పరిశీలించగలరు.

View Pdf One (1530702412JMF_Initiating_June18.pdf)

You may be interested

రూపాయి పతనంతో ‘ఎలక్ట్రిక్‌’ షాక్‌

Wednesday 4th July 2018

ప్రియం కానున్న ఎలక్ట్రిక్‌ వాహనాలు బ్యాటరీల దిగుమతులే కారణం హైదరాబాద్‌, బిజినెస్‌ బ్యూరో: రోజురోజుకూ భారత్‌లో వాహన కాలుష్యం పెరుగుతోంది. పెట్రోలు ధరలు దూసుకెళ్తున్నాయి. ఎలక్ట్రిక్‌ వాహనాలే ఇందుకు పరిష్కారం అన్న చర్చ ఊపందుకున్న తరుణంలో రూపాయి విలువ పడిపోయి పరిశ్రమకు కొత్త సవాళ్లను విసిరింది. అసలే వాహనాల ధర తగ్గించే దిశగా కంపెనీలు విశ్వప్రయత్నాలు చేస్తున్నాయి. డాలరు బలపడడంతో మోటారు, బ్యాటరీలు మరింత ప్రియం కానున్నాయి. ఇటీవలే ధరలను పెంచిన కంపెనీలు మరోసారి

భారతీయులకు బంగారంపై మోజు తగ్గుతోందా?

Wednesday 4th July 2018

సన్నగిల్లుతున్న పసిడి దిగుమతులు భారతీయులకు బంగారంపై ఎంత మోజో చెప్పక్కర్లేదు. వినిమయపరంగా తొలి రెండు స్థానాల్లోనే ఇండియా కదలాడుతుంటుంది. అయితే ఇదంతా గతం. క్రమంగా దేశీయులకు బంగారంపై మోజు సన్నగిల్లుతోందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇందుకు ఉదాహరణగా బంగారం దిగుమతులు క్రమంగా క్షీణిస్తుండడాన్ని చూపుతున్నారు. గతేడాదితో పోలిసే​‍్త ఈ ఏడాది జూన్‌లో పసిడి దిగుమతులు 25 శాతానికి మించి పడిపోయి 54 ఎంటీలకు చేరినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. గతేడాది ప్రథమార్ధంతో పోలిస్తే

Most from this category