STOCKS

News


ఇన్ఫో ఎడ్జ్‌ టార్గెట్‌ రూ.1,628

Saturday 3rd November 2018
Markets_main1541221826.png-21676

కంపెనీ: ఇన్ఫో ఎడ్జ్‌ (ఇండియా) లిమిటెడ్‌
సిఫార్సు: సెంట్రమ్‌ బ్రోకింగ్‌ లిమిటెడ్‌
ప్రస్తుత ధర: రూ.1,467 (నవంబర్‌ 3, 2018న)
టార్గెట్‌ ధర: రూ.1,628
రెకమండేషన్‌: కొనొచ్చు
52 వారాల గరిష్ట, కనిష్ట ధర రూ.1,697 /1,126

ఇన్ఫో ఎడ్జ్‌ (ఇండియా) లిమిటెడ్‌ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జులై-సెప్టెంబర్‌తో ముగిసిన ద్వితీయ త్రైమాసిక(క్యూ2) ఫలితాలు తమ అంచనాలకు అనుగుణంగా ఉన్న నేపథ్యంలో ఈ కంపెనీ షేరుకు బై రేటింగ్‌ ఇచ్చినట్లు సెంట్రమ్‌ వెల్లడించింది.

సెంట్రమ్‌ బ్రోకింగ్‌ లిమిటెడ్‌ రూపొందించిన రీసెర్చ్‌ రిపోర్ట్‌ను కింద ఉన్న పీడీఎఫ్‌ అటాచ్‌మెంట్‌లో పరిశీలించగలరు.

View Pdf One (1541222069Info Edge - Q2FY19 Result Update - Centrum 31102018.pdf)

You may be interested

నిఫ్టీ చార్టులో బుల్లిష్‌ క్యాండిల్‌..!

Saturday 3rd November 2018

10,700–10,850 స్థాయికి చేరువలో నిఫ్టీ 50 ముంబై: దేశీ స్టాక్‌ మార్కెట్లు శుక్రవారం భారీ లాభాల్లో ముగిశాయి. గురువారం నాడు 10,380 పాయింట్ల వద్ద ముగిసిన నిఫ్టీ వారాంతం రోజున 10,462 పాయిం‍ట్ల వద్ద గ్యాప్‌ అప్‌తో ప్రారంభమైంది. ఇంట్రాడేలో 10,606.95 పాయింట్ల గరిష్టస్థాయికి చేరుకునప్పటికీ.. ట్రేడింగ్‌ చివరిలో ఎదురైన అమ్మకాల ఒత్తిడితో 10,553 వద్ద ముగిసింది. 173 పాయింట్ల(1.66 శాతం) లాభపడింది. ఫండమెంటల్‌గా చూస్తే.. అమెరికా-చైనాల మధ్య వాణిజ్య యుద్ధం

నష్టాలతో ముగిసిన అమెరికా మార్కెట్లు

Saturday 3rd November 2018

6.6 శాతం పతనమైన ఆపిల్‌ షేరు న్యూయార్క్: అమెరికా స్టాక్‌ మార్కెట్ల మూడు రోజుల వరుస లాభాలకు బ్రేక్‌ పడింది. శుక్రవారం యూఎస్‌ సూచీలు అర శాతం మేర నష్టాలను నమోదుచేశాయి. ఆపిల్ ఇంక్ షేరు ధర 6.6 శాతం పతనం కావడమే ఇందుకు ప్రధాన కారణం కాగా, చైనా వాణిజ్య అంశంపై నెలకొన్న అనిశ్చితి సూచీలను నష్టాల బాట పట్టించింది. డోజోన్స్‌ 0.43 శాతం నష్టపోగా.. నాస్‌డాక్‌ 1.04 శాతం,

Most from this category