STOCKS

News


గ్రాన్యుల్స్ ఇండియా టార్గెట్‌ రూ.170

Saturday 3rd November 2018
Markets_main1541233714.png-21687

కంపెనీ: గ్రాన్యుల్స్ ఇండియా లిమిటెడ్‌
సిఫార్సు: సెంట్రమ్‌ బ్రోకింగ్‌ లిమిటెడ్‌
ప్రస్తుత ధర: రూ.100 (నవంబర్‌ 3, 2018న)
టార్గెట్‌ ధర: రూ.170
రెకమండేషన్‌: కొనొచ్చు
52 వారాల గరిష్ట, కనిష్ట ధర రూ.150 /71

గ్రాన్యుల్స్ ఇండియా లిమిటెడ్‌ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జులై-సెప్టెంబర్‌తో ముగిసిన ద్వితీయ త్రైమాసిక(క్యూ2) ఫలితాలు తమ అంచనాలకు అనుగుణంగా ఉన్న నేపథ్యంలో ఈ కంపెనీ షేరుకు బై రేటింగ్‌ ఇచ్చినట్లు సెంట్రమ్‌ వెల్లడించింది.

సెంట్రమ్‌ బ్రోకింగ్‌ లిమిటెడ్‌ రూపొందించిన రీసెర్చ్‌ రిపోర్ట్‌ను కింద ఉన్న పీడీఎఫ్‌ అటాచ్‌మెంట్‌లో పరిశీలించగలరు.

View Pdf One (1541233929Granules India - Q2FY19 Result Update - Centrum 30102018.pdf)

You may be interested

కేఈఐ ఇండస్ట్రీస్‌ను కొనవచ్చు: ఆనంద్‌ రాఠి

Saturday 3rd November 2018

విద్యుత్‌ కేబుల్స్‌ తయారీ రంగంలో అగ్రగామిగా వెలుగొందుతున్న కేఈఐ ఇండస్ట్రీస్‌ షేరును కొనవచ్చని ప్రముఖ బ్రోకరేజ్‌ సంస్థ ఆనంద్‌ రాఠి అంటుంది. కేఐఈ షేరుపై ఆనంద్‌రాఠి సంస్థ విశ్లేషణలు ఇలా ఉన్నాయి. రేటింగ్‌:- కొనవచ్చు ప్రస్తుత ధర రూ.307 టార్గెట్‌ ధర:- రూ.440లు క్యూ2 ఫలితాలు:- అంచనాలను మించి త్రైమాసిక ఫలితాలను సాధించింది. గత క్యూ2 కాలంతో పోలిస్తే ఈ క్యూ2లో ఆదాయం 32శాతం, ఎబిటా 32శాతం, నికర లాభం 45శాతం వృద్ధిని నమోదు చేసింది.

నిబంధనలను అతిక్రమించిన ఐఎల్‌ఎఫ్‌ఎస్‌ ఫైనాన్స్‌

Saturday 3rd November 2018

ముంబై: ఐఎల్‌ఎఫ్‌ఎస్‌ అనుబంధ కంపెనీ ఐఎల్‌ఎఫ్‌ఎస్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌... ఆర్‌బీఐ నిబంధనలను తుంగలో తొక్కినట్టు కొత్త బోర్డు పరిశీలనలో వెలుగు చూసింది. కంపెనీ చెల్లించాల్సిన రుణాలు, గ్రూపులోని ఇతర కంపెనీల్లో పెట్టుబడులు 2017-18తో ముగిసిన చివరి మూడు ఆర్థిక సంవత్సరాల్లో ఆర్‌బీఐ అనుమతించిన పరిమితుల కంటే ఎక్కువ ఉ‍న్నట్టు వెల్లడైంది. ఐఎల్‌ఎఫ్‌ఎస్‌ సంక్షోభం తర్వాత లిక్విడిటీ సమస్య ఏర్పడడంతో, ఎన్‌బీఎఫ్‌సీల కోసం ప్రత్యేకంగా లిక్విడిటీ విండో ప్రారంభించాలని కేంద్రం చేసిన

Most from this category