STOCKS

News


దాల్మియా భారత్ టార్గెట్‌ రూ.3,100

Friday 2nd November 2018
Markets_main1541147362.png-21666

కంపెనీ: దాల్మియా భారత్ లిమిటెడ్‌
సిఫార్సు: సెంట్రమ్‌ బ్రోకింగ్‌ లిమిటెడ్‌
ప్రస్తుత ధర: రూ.2,212 (నవంబర్‌ 2, 2018న)
టార్గెట్‌ ధర: రూ.3,100
రెకమండేషన్‌: కొనొచ్చు
52 వారాల గరిష్ట, కనిష్ట ధర రూ.3,350 /1,930

దాల్మియా భారత్ లిమిటెడ్‌ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జులై-సెప్టెంబర్‌తో ముగిసిన ద్వితీయ త్రైమాసిక(క్యూ2) ఫలితాలు తమ అంచనాలకు అనుగుణంగా ఉన్న నేపథ్యంలో ఈ కంపెనీ షేరుకు బై రేటింగ్‌ ఇచ్చినట్లు సెంట్రమ్‌ వెల్లడించింది.

సెంట్రమ్‌ బ్రోకింగ్‌ లిమిటెడ్‌ రూపొందించిన రీసెర్చ్‌ రిపోర్ట్‌ను కింద ఉన్న పీడీఎఫ్‌ అటాచ్‌మెంట్‌లో పరిశీలించగలరు.



You may be interested

85 పైసలు బలపడిన రూపాయి

Friday 2nd November 2018

72 స్థాయి దిశగా రూపాయి కదలికలు ముంబై: డాలర్‌తో రూపాయి మారకం విలువ శుక్రవారం ఒక్కసారిగా పుంజుకుంది. ఇంట్రాడేలో 85 పైసలు బలపడింది. ఇంటర్‌ బ్యాంక్ ఫారిన్ ఎక్స్ఛేంజ్ (ఫారెక్స్) మార్కెట్‌లో మధ్యాహ్నం 2 గంటల సమయానికి 72.60 వద్దకు చేరుకుంది. గురువారం నాటి మార్కెట్‌ ముగింపు సమయానికి డాలరుతో రూపాయి మారకం విలువ 50 పైసలు బలపడి 73.45 వద్ద ముగిసిన రూపాయి విలువ.. డాలరు విలువ బలహీనపడడం, ముడిచమురు

పీఎన్‌బీ ఎన్‌పీఏల షాక్‌..!

Friday 2nd November 2018

క్యూ2లో రూ.4532 కోట్లు నికర నష్టం పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు(పీఎన్‌బీ) కష్టాలు ఇంకా తీరలేదు. పెరిగిన ఎన్‌పీఏలతో పీఎన్‌బీ ఈ క్యూ2లో రూ.4,532కోట్ల నికర నష్టాన్ని నమోదు చేసింది. మార్కెట్‌ విశ్లేషకులు మాత్రం ఈ త్రైమాసికంలో రూ.1,349.2 నికరనష్టాన్ని నమోదు చేయవచ్చని అంచనావేశారు.  గతేడాది ఇదే త్రైమాసికంలో బ్యాంక్‌ రూ.560 కోట్ల నికర లాభాన్ని సాధించడం విశేషం. ఈ క్యూ2 కాలంలో ప్రోవిజన్స్‌ గణనీయంగా పెరిగాయి. గతేడాది ఇదే క్యూ2లో ప్రోవిజన్స్‌

Most from this category