STOCKS

News


అదానీ పోర్ట్స్‌ కొనొచ్చు- కొటక్‌ సెక్యూరిటీస్‌

Thursday 5th July 2018
Markets_main1530785553.png-18041

కంపెనీ: అదానీ పోర్ట్స్‌ అండ్‌ స్పెషల్‌ ఎకనమిక్‌ జోన్‌ (ఏపీఎస్‌ఈజెడ్‌)
సిఫార్సు: కొటక్‌ సెక్యూరిటీస్‌
ప్రస్తుత ధర: రూ.361 (జులై 05, 2018న)
టార్గెట్‌ ధర: రూ.485
రెకమండేషన్‌: కొనొచ్చు
52 వారాల గరిష్ట, కనిష్ట ధర రూ.452 /350

అదానీ గ్రూపులో భాగమైన అదానీ పోర్ట్స్‌ అండ్‌ స్పెషల్‌ ఎకనమిక్‌ జోన్‌ (ఏపీఎస్‌ఈజెడ్‌) షేరును కొటక్‌ సెక్యూరిటీస్‌ సిఫార్సు చేసింది. సామర్థ్య పెంపు, అనుబంధ పోర్టుల నుంచి ఆదాయం పెరగడం, కాన్సాలిడేటెడ్‌ ఎబిడిటా మార్జిన్లు ఆరోగ్యకరంగా ఉండడం లాంటి పాజిటివ్‌ అంశాల నేపథ్యంలో షేరును సిఫార్సు చేసినట్లు వెల్లడించింది. 2018-2020 ఆర్థిక సంవత్సరాలలో 11 శాతం చొప్పున అమ్మకాలలో వృద్ధిరేటును అంచనావేస్తున్నట్లు తెలిపింది.

కొటక్‌ సెక్యూరిటీస్‌ రూపొందించిన రీసెర్చ్‌ రిపోర్ట్‌ను కింద ఉన్న పీడీఎఫ్‌ అటాచ్‌మెంట్‌లో పరిశీలించగలరు.

View Pdf One (1530785815Adani Port - 00497 Kotak PCG 04-07-2018.pdf)

You may be interested

10750 దిగువకు నిఫ్టీ!

Thursday 5th July 2018

ముంబై:- ఆద్యంతం లాభనష్టాల మధ్య ఊగిసలాడిన మార్కెట్‌ చివరికి నష్టాలతో ముగిసింది. మెటల్‌, ఫార్మా, ఐటీ షేర్లతో పాటు హెవీవెయిట్‌ కలిగిన ఇన్ఫోసిస్‌, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ షేర్ల నష్టాల ముగింపు కారణంగా సూచీల రెండు రోజుల ర్యాలీకి బ్రేక్‌ పడింది. మార్కెట్‌ ముగిసే సమయానికి సెన్సెక్స్‌ సూచీ 71 పాయింట్ల నష్టపోయి 35,575 వద్ద, నిఫ్టీ సూచి 20 పాయింట్లు నష్టపోయి 10749 వద్ద ముగిశాయి. ఎఫ్‌ఎమ్‌జీసీ, బ్యాంకింగ్‌, ఫైనాన్స్‌

ఐసీఐసీఐ డైరెక్ట్‌ మిడ్‌టర్మ్‌ సిఫార్సులు

Thursday 5th July 2018

వచ్చే 3- 6 నెలల కాలంలో 24 శాతం వరకు రాబడినిచ్చే మూడు షేర్లను ఐసీఐసీఐ డైరెక్ట్‌ రికమండ్‌ చేస్తోంది. ఇందులో రెండు లార్జ్‌క్యాప్స్‌ కాగా ఒకటి మిడ్‌క్యాప్‌ షేరు... 1. మారికో: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 370. స్టాప్‌లాస్‌ రూ. 324. మేలో రూ. 305 కనిష్ఠాన్ని తాకిన తర్వాత వేగవంతమైన రీబౌండ్‌ చూపింది. తాజా విశ్లేషణలో ట్రెండ్‌ రివర్సల్‌చూపుతోంది. గత పదినెలలు మంచి కన్సాలిడేషన్‌కు గురైంది. ఈ కన్సాలిడేషన్‌లో

Most from this category