STOCKS

News


10 స్టాక్స్‌.. అదిరే లాభాలు..

Monday 17th December 2018
Markets_main1545041664.png-23008

బెంచ్‌మార్క్‌ ఇండెక్స్‌లు సోమవారం లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్‌ 300 పాయింట్లకు పైగా ర్యాలీ చేసింది. నిఫ్టీ 80 పాయింట్లకు పైగా పెరిగింది. ఇన్వెస్టర్లు బుధవారం నాటి ఫెడ్‌ సమావేశంపై దృష్టి కేంద్రీకరించారు. గ్లోబల్‌ సెంటిమెంట్‌, ఫెడ్‌ రిజర్వు నిర్ణయం, క్రూడ్‌ ధరల కదలికలు వంటి అంశాలు మార్కెట్‌ను ప్రభావితం చేయవచ్చు. పలువురు అనలిస్ట్‌లు వచ్చే రెండు వారాల కాలంలో మంచి రాబడిని అందించగల పది స్టాక్స్‌ను సిఫార్సు చేశారు. అవేంటో చూద్దాం..  

యస్‌ సెక్యూరిటీస్‌ టెక్నికల్‌ అనలిస్ట్‌ ఆదిత్య అగర్వాల్‌
స్టాక్‌: ఎల్‌అండ్‌టీ టెక్నాలజీ సర్వీసెస్‌
రేటింగ్‌: కొనొచ్చు
టార్గెట్‌ ప్రైస్‌: రూ.1,775- రూ.1,845
స్టాప్‌ లాస్‌: రూ.1,540

 

స్టాక్‌: ఫ్యూచర్‌ రిటైల్‌
రేటింగ్‌: కొనొచ్చు
టార్గెట్‌ ప్రైస్‌: రూ.580-600
స్టాప్‌ లాస్‌: రూ.510

చార్ట్‌వ్యూఇండియా చీఫ్‌ స్ట్రాటజిస్ట్‌ (టెక్నికల్‌ రీసెర్చ్‌) మజ్హార్‌ మహమ్మద్‌
స్టాక్‌: గుజరాత్‌ గ్యాస్‌
రేటింగ్‌: కొనొచ్చు
టార్గెట్‌ ప్రైస్‌: 770
స్టాప్‌ లాస్‌: 640

 

స్టాక్‌: ముత్తూట్‌ క్యాపిటల్‌
రేటింగ్‌: కొనొచ్చు
టార్గెట్‌ ప్రైస్‌: రూ.1,037
స్టాప్‌ లాస్‌: రూ.850

ప్రభుదాస్‌ లీలాధర్‌ సీనియర్‌ టెక్నికల్‌ అనలిస్ట్‌ వైశాలి పరేఖ్‌

స్టాక్‌: ఓల్టాస్‌
రేటింగ్‌: కొనొచ్చు
టార్గెట్‌ ప్రైస్‌: రూ.635
స్టాప్‌ లాస్‌: రూ.555

 

స్టాక్‌: డాబర్‌
రేటింగ్‌: కొనొచ్చు
టార్గెట్‌ ప్రైస్‌: రూ.490
స్టాప్‌ లాస్‌: రూ.420

ఆనందరాఠి టెక్నికల్‌ అండ్‌ డెరివేటివ్స్‌ రీసెర్చ్‌ హెడ్‌ జే థాక్కర్‌

స్టాక్‌: టీవీఎస్‌ మోటార్‌
రేటింగ్‌: కొనొచ్చు
టార్గెట్‌ ప్రైస్‌: రూ.1,350
స్టాప్‌ లాస్‌: రూ.1,190

 

స్టాక్‌: సీమెన్స్‌
రేటింగ్‌: కొనొచ్చు
టార్గెట్‌ ప్రైస్‌: రూ.1,000
స్టాప్‌ లాస్‌: రూ.940

 

స్టాక్‌: డాబర్‌
రేటింగ్‌: కొనొచ్చు
టార్గెట్‌ ప్రైస్‌: రూ.466
స్టాప్‌ లాస్‌: రూ.432

హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ టెక్నికల్‌ రీసెర్చ్‌ అనలిస్ట్‌ గజేంద్ర ప్రభు

స్టాక్‌: ఆదిత్య బిర్లా ఫ్యాషన్‌ అండ్‌ రిటైల్‌
రేటింగ్‌: కొనొచ్చు
టార్గెట్‌ ప్రైస్‌: రూ.227
స్టాప్‌ లాస్‌: రూ.187

 

స్టాక్‌: ఎన్‌ఐఐటీ
రేటింగ్‌: కొనొచ్చు
టార్గెట్‌ ప్రైస్‌: రూ.1,275
స్టాప్‌ లాస్‌: రూ.1,060



You may be interested

3నెలల గరిష్టానికి బీఈఎంఎల్‌

Monday 17th December 2018

 ముంబై మెట్రోపాలిటన్‌ రీజన్‌ డెవెలప్‌మెంట్‌ ఆథారిటీ(ఎంఎంఆర్‌డీఏ)నుంచి రూ.3015 కోట్ల విలువైన ఆర్డర్లు దక్కించుకోవడంతో ప్రభుత్వ రంగ దిగ్గజం భారత్‌ ఎర్త్‌ మూవర్స్‌(బీఈఎంఎల్‌) సోమవారం 8.31శాతం లాభంతో ముగిసింది. ఎంఎంఆర్‌డీఏ నుంచి మెట్రో కోచ్‌ల నిర్మాణం, సరఫరాలకు సంబంధించి మొత్తం 378 మెట్రో కోచ్‌ల సరఫరాకు ఆర్డర్‌ లభించినట్లు బీఈఎంఎల్‌ రెగ్యూలేటరీ సంస్థలకు సమాచారం ఇచ్చింది. కాంట్రాక్టు విలువ రూ.3015 కాగా... 2020 జులై-2022 సెప్టెంబర్‌ నుంచీ వీటి సరఫరాలను ప్రారంభించనున్నట్లు

ఐదో రోజూ లాభాలే

Monday 17th December 2018

సెన్సెక్స్‌ లాభం 307 పాయింట్లు కలిసొచ్చిన హెవీవెయిట్‌ షేర్ల ర్యాలీ బ్యాంకింగ్‌, విద్యుత్‌, అటో రంగ షేర్ల ర్యాలీతో మార్కెట్‌ వరుసగా అయిదోరోజూ లాభపడింది. డాలర్‌ మారకంలో రూపాయి బలపడటం కూడా మార్కెట్‌కు కలిసొచ్చింది. ముఖ్యంగా హెవీవెయిట్‌ షేర్లైన హెచ్‌డీఎఫ్‌సీ ద్వయం, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, ఐసీఐసీఐ బ్యాంకు షేర్ల ర్యాలీతో సెన్సెక్స్‌ 307 పాయింట్లు, నిఫ్టీ 83 పాయింట్లు ఆర్జించాయి. ఎన్‌ఎస్‌ఈలోని బ్యాంక్‌ నిఫ్టీ ఇండెక్స్‌ 200పాయింట్ల లాభపడి 27వేల స్థాయికి తిరిగి

Most from this category