STOCKS

News


ఆఫ్‌షోర్‌లో రూపీ మరింత డౌన్‌

Saturday 22nd December 2018
Markets_main1545461195.png-23169

ఇండియన్‌ రూపాయి ఆఫ్‌షోర్‌ మార్కెట్‌లో మరింత పతనమైంది. అమెరికా డాలర్‌తో పోలిస్తే శుక్రవారం రాత్రి 70.34 వద్ద ముగిసింది. రూపాయి రోజంతా 69.76- 70.35 శ్రేణిలో కదలాడింది. కాగా రూపాయి ఇండియన్‌ మార్కెట్‌లో శుక్రవారం 48 పైసలు క్షీణించి 70.18 వద్ద ముగిసింది. దిగుమతిదారుల నుంచి డాలర్‌కు డిమాండ్‌ పెరగడం ప్రతికూల ప్రభావం చూపింది. వారంగా చూస్తే అమెరికా డాలర్‌తో పోలిస్తే రూపాయి 2.4 శాతం లేదా 172 పైసలు లాభపడింది. మరోవైపు అమెరికా ప్రభుత్వపు పాక్షిక షట్‌డౌన్‌ భయాల వల్ల డాలర్‌ ఇండెక్స్‌ 1 శాతం మేర పతనమైంది.   



You may be interested

ఈ వారం టెక్నికల్‌ కాల్స్‌..

Saturday 22nd December 2018

మార్కెట్‌ నిపుణులు ఈ వారం కోసం 4 స్టాక్స్‌ను సిఫార్సు చేశారు. అవేంటో చూద్దాం..  హిందాల్కో ఇండస్ట్రీస్‌ రేటింగ్‌: కొనొచ్చు ప్రస్తుత ధర: రూ.224 టార్గెట్‌ ప్రైస్‌: రూ.235.2 స్టాప్‌ లాస్‌: రూ.218.4 ఓఎన్‌జీసీ రేటింగ్‌: కొనొచ్చు ప్రస్తుత ధర: రూ.148.5 టార్గెట్‌ ప్రైస్‌: రూ.155.9 స్టాప్‌ లాస్‌: రూ.144.8 పవర్‌ గ్రిడ్‌  రేటింగ్‌: కొనొచ్చు ప్రస్తుత ధర: రూ.196.9 టార్గెట్‌ ప్రైస్‌: రూ.206.7 స్టాప్‌ లాస్‌: రూ.192 టాటా మోటార్స్‌ రేటింగ్‌: కొనొచ్చు ప్రస్తుత ధర: రూ.176.3 టార్గెట్‌ ప్రైస్‌: రూ.185.1 స్టాప్‌ లాస్‌: రూ.171.8

ఇండియన్‌ ఏడీఆర్‌లు క్రాష్‌

Saturday 22nd December 2018

విప్రో ఏడీఆర్‌ 4 శాతానికి పైగా పతనం అమెరికా స్టాక్‌ మార్కెట్‌లోని న్యూయార్క్‌ స్టాక్‌ ఎక్స్చేంజ్‌ (ఎన్‌వైఎస్‌ఈ)లో లిస్టైన భారతీయ కంపెనీల స్టాక్స్‌ శుక్రవారం భారీగా పతనమయ్యాయి. అన్ని స్టాక్స్‌ నష్టాల్లోనే ముగిశాయి. అధిక వ్యాల్యూమ్స్‌తో ఇన్ఫోసిస్‌ దాదాపు 2 శాతం మేర పడిపోయింది. విప్రో షేరు గరిష్టంగా 4 శాతానికి పైగా పతనమైంది. ఐసీఐసీఐ బ్యాంక్‌ 3 శాతం మేర, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ 2 శాతానికి పైగా క్షీణించాయి. డాక్టర్‌

Most from this category