STOCKS

News


రూపీ@70.82

Thursday 30th August 2018
Markets_main1535613344.png-19798

రూపాయి పతనం కొనసాగుతూనే ఉంది. డాలర్‌ మారక విలువతో పోలిస్తే రోజుకో జీవితకాల కనిష్టస్థాయిలకు పతనమవుతున్న రూపాయి విలువ గురువారం ఇంట్రాడేలో మరోకొత్త కనిష్టాన్ని నమోదు చేసింది.  డాలర్‌తో పోలిస్తే రూపాయి గురువారం 70.69 వద్ద ప్రారంభమైంది. అంతర్జాతీయంగా చమురుధరలు పెరగడంతో పాటు​భారత్‌లో పదేళ్ల బాండ్‌ ఈల్డ్‌ 7.93 శాతానికి చేరుకోవడం ఇన్వెస్టర్లు డాలర్ల కొనుగోళ్లకు మొగ్గుచూపుతున్నారు. ఫలితంగా రూపాయి విలువ ఇంట్రాడేలో 70.82 కొత్త కనిష్టస్థాయికి చేరుకుంది. మధ్యాహ్నం గం.12:10ని.లకు అమెరికా డాలర్‌తో పోలిస్తే రూపాయి 70.74  వద్ద ట్రేడ్‌ అవుతోంది. డాలర్‌ మారకంలో రూపాయి విలువ ఏడాది కాలంలో 10శాతం మేర క్షీణించింది.



You may be interested

880కు రిలయన్స్‌!?

Thursday 30th August 2018

టార్గెట్‌ ప్రైస్‌ తగ్గించిన జెఫెరీస్‌ మీరు చదివింది నిజమే. రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ షేరు ధర రూ.880 ఏంటని ఆలోచిస్తున్నారా? గ్లోబల్‌ బ్రోకరేజ్‌ సంస్థ జెఫెరీస్‌ తాజాగా రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ టార్గెట్‌ ప్రైస్‌ను రూ.880కి తగ్గించింది. కాగా ప్రస్తుతం ఈ షేరు ధర రూ.1,280 వద్ద ఉంది. బుధవారం ఒకానొక సమయంలో ఏకంగా షేరు ధర రూ.1,329 స్థాయికి పెరిగింది కూడా. దీన్ని జెఫెరీస్‌ టార్గెట్‌ ప్రైస్‌తో పోల్చి చూస్తే దాదాపు 34

నెల రోజుల్లో 13% రాబడి అందించే 3 స్టాక్స్‌

Thursday 30th August 2018

వచ్చే నెల రోజుల్లో 10-13 శాతం రాబడులను అందించే మూడు స్టాక్స్‌ను సిఫార్సు చేస్తున్నారు బొనాంజా పోర్ట్‌ఫోలియో టెక్నికల్‌ రీసెర్చ్‌ అనలిస్ట్‌ రూపక్‌. అవేంటో చూద్దాం.. స్టాక్‌: బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా రేటింగ్‌: కొనొచ్చు ప్రస్తుత ధర: రూ.95 టార్గెట్‌ ప్రైస్‌: రూ.106-109 స్టాప్‌ లాస్‌: రూ.90 రిటర్న్‌ అంచనా: 11-13 శాతం స్టాక్‌ ధర ఫాలింగ్‌ ట్రెండ్‌లైన్‌పైన బ్రేక్‌ ఔట్‌ అయ్యింది. మునపటి ఫాలింగ్‌ ట్రెండ్‌కు రివర్సల్‌ మూమెంట్‌ను ఏర్పరచింది. అందువల్ల పెరుగుదల అంచనాలు నెలకొన్నాయి. అధిక వ్యాల్యూమ్స్‌

Most from this category