STOCKS

News



BUSINESS NEWS

యథాతథంవైపు ఐదుగురు - పెంపునకు ఒకరు

 రెపో రేటుపై ఆర్‌బీఐ మినిట్స్‌ విడుదల న్యూఢిల్లీ: రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) ఈ నెల 4-5 తేదీల్లో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి ద్వైమాసిక పరపతి సమీక్ష నిర్వహించిన సంగతి

Thursday 19th April 2018

బైండింగ్‌ ఆఫర్లనే పరిశీలిస్తాం

ఆఫర్ల మదింపు కోసం నిపుణుల కమిటీ ఫోర్టిస్‌ హెల్త్‌కేర్‌ వెల్లడి  న్యూఢిల్లీ: ఫోర్టిస్‌ హెల్త్‌కేర్‌ కంపెనీ డైరెక్టర్ల బోర్డ్‌ గురువారం కీలకమైన నిర్ణయం తీసుకుంది. ఈ కంపెనీని కొనుగోలు చేయడానికి మొత్తం నాలుగు కంపెనీలు

Thursday 19th April 2018

86 శాతం ఏటీఎంలు పనిచేస్తున్నాయి

నగదు కొరత తగ్గుముఖం పట్టింది ప్రభుత్వ అధికార వర్గాల వెల్లడి నేటితో సమస్యకు పరిష్కారం ఎస్‌బీఐ చైర్మన్‌ రజనీష్‌కుమార్‌ న్యూఢిల్లీ: నగదు కొరత సమస్య శుక్రవారం నాటికి పరిష్కారమవుతుందని ఎస్‌బీఐ చైర్మన్‌ రజనీష్‌కుమార్‌ తెలిపారు. మరోవైపు దేశవ్యాప్తంగా

Thursday 19th April 2018

రోజుకు రూ.2,000 విత్‌డ్రా చేసుకోండి

 పీవోఎస్‌ మెషీన్ల ద్వారా ఇస్తాం  కస్టమర్లకు ఎస్‌బీఐ వెసులుబాటు న్యూఢిల్లీ: కరెన్సీ కొరత నేపథ్యంలో దేశీ ప్రభుత్వ రంగ దిగ్గజం స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) తన కస్టమర్లకు ఒక వెసులుబాటు కల్పించింది.

Thursday 19th April 2018

ఈ ఏడాది రెండంకెల వృద్ధి

మహీంద్రా ఎస్‌వీపీ శ్రీనివాస్‌ హైదరాబాద్‌, బిజినెస్‌ బ్యూరో: ప్యాసింజర్‌ వాహన విక్రయాల్లో 2018-19లో రెండంకెల వృద్ధి సాధిస్తామని మహీంద్రా అండ్‌ మహీంద్రా తెలిపింది. గత ఆర్థిక సంవత్సరంలో 5 లక్షల పైచిలుకు

Thursday 19th April 2018

ఫలితాల రోజు టీసీఎస్‌ షేరును ఏం చేద్దాం?..

గురువారం మార్కెట్‌ ముగిసిన అనంతరం టీసీఎస్‌ తన క్యు4 ఫలితాలు ప్రకటించనుంది. ఇటీవలే విడుదలయిన ఇన్ఫీ ఫలితాలు ప్రోత్సాహకరంగా లేకపోవడంతో ఇప్పుడందరి దృష్టీ టీసీఎస్‌పైనే ఉంది. గత ఆర్థిక సంవత్సరంలో టీసీఎస్‌ దాదాపు 36

Thursday 19th April 2018

అక్షయ అమ్మకాలు 10 శాతం వృద్ధి !

ధరలు పెరిగినా, తరగని డిమాండ్‌  ముంబై: పుత్తడి ధరలు అధిక స్థాయిలో ఉన్నా, అక్షయ తృతీయ సందర్భంగా అమ్మకాలు 10 శాతం పెరగగలవని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అమ్మకాలు సానుకూలంగానే ఉన్నాయని,

Wednesday 18th April 2018

పీఎన్‌బీ రుణ స్కామ్‌ ఆస్తుల అటాచ్‌కు అనుమతించండి

ఎన్‌సీఎల్‌ఏటీని అభ్యర్థించిన ప్రభుత్వం న్యూఢిల్లీ: పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌(పీఎన్‌బీ) రుణ మోసంతో సంబంధమున్న వ్యక్తుల, సం‍స్థల ఆస్తులను ఆటాచ్‌ చేయడానికి అవకాశమివ్వాలని నేషనల్‌ కంపెనీ లా అప్పిల్లేట్‌ ట్రిబ్యునల్‌(ఎన్‌సీఎల్‌ఏటీ)ను ప్రభుత్వం కోరింది. ఈ

Wednesday 18th April 2018

ఫోర్టిస్‌ రేసులో నాలుగో బిడ్డర్‌

రంగంలోకి చైనా కంపెనీ ఫోసన్‌  నేడు ఫోర్టిస్‌ డైరెక్టర్ల సమావేశం  న్యూఢిల్లీ: ఫోర్టిస్‌ హెల్త్‌కేర్‌ను చేజిక్కించుకోవడానికి తాజాగా మరో కంపెనీ రంగంలోకి వచ్చింది. చైనాకు చెందిన ఫోసన్‌ హెల్త్‌ హోల్డింగ్స్‌ నుంచి తమకు ఆఫర్‌

Wednesday 18th April 2018

కరెన్సీ కొరతతో వాటికి మేలు!!

వాలెట్‌ సంస్థల డిజిటల్‌ లావాదేవీలు అప్‌ న్యూఢిల్లీ: ప్రస్తుత కరెన్సీ ‍కొరత వల్ల తమకు ప్రయోజనం కలిగిందంటున్నాయి మొబైల్‌ వాలెట్‌ సంస్థలు. పేటీఎం, మొబిక్విక్‌, ఫోన్‌పే వంఇ సంస్థలు వాటి ప్లాట్‌ఫామ్‌లలో డిజిటల్‌

Wednesday 18th April 2018