News


10,000లోపు వివో కొత్త ఫోన్‌!!

Wednesday 14th November 2018
auto-mobiles_main1542183401.png-21998

చైనాకు చెందిన ప్రముఖ మొబైల్‌ హ్యాండ్‌సెట్స్‌ తయారీ కంపెనీ ‘వివో’ త్వరలో ‘వై81ఐ’ స్మార్ట్‌ఫోన్‌ను భారత్‌ మార్కెట్‌లోకి తీసుకురానుంది. దీని ధర రూ.10,000లోపు ఉండొచ్చనే అంచనాలున్నాయి. ఇందులోని ప్రత్యేకతలను గమనిస్తే..

6.22 అంగుళాల స్క్రీన్‌
3,260 ఎంఏహెచ్‌ బ్యాటరీ
ఫేస్‌ అన్‌లాక్‌
నాచ్‌ డిస్‌ప్లే
ఆండ్రాయిడ్‌ 8.1 ఓరియో ఓఎస్‌
2 జీబీ ర్యామ్‌
16 జీబీ మెమరీ
మీడియాటెక్‌ ఎంటీ-6761 ప్రాసెసర్‌
13 ఎంపీ రియర్‌ కెమరా
5 ఎంపీ ఫ్రంట్‌ కెమెరా



You may be interested

సన్‌ఫార్మా సంగతేంటి..?

Wednesday 14th November 2018

పాజిటీవ్‌గానే ఉన్నట్లు తెలిపినప్పటికీ.. టార్గెట్‌ ధరలో 10-12 శాతం మేర కోత విధించిన బ్రోకింగ్‌ సంస్థలు ముంబై: ప్రస్తుత ఆర్థిక సంవత్సర(2018-19) రెండో త్రైమాసికానికి ఔషధ దిగ్గమైన సన్‌ఫార్మా రూ.218 కోట్ల నికర నష్టాలను ప్రకటించింది. క్యూ2(జులై-సెప్టెంబర్‌) కాలంలో అమెరికాలోని మోడఫినిల్‌ యాంటీ-ట్రస్ట్‌ కేసు పరిష్కారం నిమిత్తం రూ.1,214 కోట్లను కేటాయించిన నేపథ్యంలో కంపెనీ లాభాలన్నీ ఒక్కసారిగా తుడిచిపెట్టుకుపోయాయి. గతేడాది క్యూ2లో కంపెనీ ఆర్జించిన నికర లాభం రూ.912 కోట్లు కాగా,

ఏడాది గరిష్టానికి ఐసీఐసీఐ బ్యాంక్‌

Wednesday 14th November 2018

4నెలల్లో 42శాతం ర్యాలీ చేసిన షేరు వరుసగా రెండో రోజూ ర్యాలీని కొనసాగిస్తూ ప్రైవేట్‌ రంగ దిగ్గజం ఐసీఐసీఐ బ్యాంక్‌ బుధవారం తాజాగా 52-వారాల గరిష్టాన్ని తాకింది. నేడు ఎన్‌ఎస్‌ఈలో ఐసీఐసీఐ షేరు రూ.365.00ల వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. నేడు బ్యాంకింగ్‌ రంగ షేర్లలో కొనసాగుతున్న ర్యాలీలో భాగంగా ఇన్వెస్టర్లు ఈ షేరు కొనుగోళ్లకు మొగ్గుచూపారు. ఫలితంగా షేరు ఇంట్రాడేలో రూ.2.50శాతం లాభపడి రూ.369.90స్థాయిని తాకింది. ఈ ధర షేరు ఏడాది

Most from this category