రెడ్మి నోట్-6 ప్రో వచ్చేస్తోంది..
By Sakshi

చైనాకు చెందిన దిగ్గజ మొబైల్ హ్యాండ్సెట్స్ తయారీ కంపెనీ ‘షావోమి’ మరో కొత్త స్మార్ట్‌ఫోన్‌ను భారత్‌లోకి తీసుకొచ్చేందుకు రెడీ అయ్యింది. ‘రెడ్మి నోట్-6 ప్రో’ను నవంబర్‌లో మార్కెట్లో ఆవిష్కరించనుంది. నవంబర్ 10-19 మధ్యలో మార్కెట్లోకి తీసుకురానుంది. దీని ధర సుమారు రూ.15,500గా ఉండొచ్చు.
ప్రత్యేకతలు..
ఫ్లాగ్షిప్ కెమెరా కిల్లర్ ట్యాగ్‌లైన్‌తో వస్తున్న ఈ స్మార్ట్‌ఫోన్‌లో డ్యూయెల్ రియర్ కెమెరా (12 ఎంపీ+ 5 ఎంపీ), డ్యూయెల్ ఫ్రంట్ కెమెరా (20 ఎంపీ+2 ఎంపీ) వ్యవస్థ ప్రత్యేక ఆకర్షణగా నిలువనుంది. ఇందులో క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 636 ప్రాసెసర్, 4,000 ఎంఏహెచ్ బ్యాటరీ, 6.26 అంగుళాల ఫుల్హెచ్డీ ప్లస్ డిస్ప్లే, 2.5డీ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్, 4 జీబీ/6 జీబీ ర్యామ్, 64 జీబీ మెమరీ వంటి పలు ప్రత్యేకతలున్నాయి.
You may be interested
రాకేశ్ ఝన్‌ఝన్‌వాలా పోర్టుఫోలియో రివ్యూ..
Monday 22nd October 2018సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికానికి ప్రముఖ ఇన్వెస్టర్ రాకేశ్ ఝన్‌ఝన్‌వాలా పోర్టుఫోలియోలో ఎలాంటి మార్పులు వచ్చాయి, కొత్తగా వేటిని కొన్నారు, వేటిని విక్రయించారు? చూద్దాం.. - క్యు2లో రాకేశ్ పోర్టుఫోలియోలోకి కొత్తగా ఫోర్టిస్ హెల్త్‌కేర్, స్పైస్‌జెట్ షేర్లు చేరాయి. స్పైస్‌జెట్‌లో రాకేశ్ 1.25 శాతం వాటా కలిగిఉన్నారు. ఫోర్టిస్‌లో 2 శాతం వాటాను కొనుగోలు చేశారు. - ఇదే సమయంలో 13 కంపెనీల్లో ఆయన వాటాలు యథాతధంగా ఉన్నాయి. వీటిలో ఆగ్రోటెక్ఫుడ్స్, ఫస్ట్‌సోర్స్ సొల్యూషన్స్,
హెచ్డీఎఫ్సీ బ్యాంకుపై బ్రోకరేజ్‌లు బుల్లిష్
Monday 22nd October 2018క్యు2లో సంతృప్తికర ఫలితాలు ప్రకటించడంతో హెచ్డీఎఫ్సీ బ్యాంకు షేరుపై బ్రోకరేజ్‌లు బుల్లిష్‌గా మారాయి. సోమవారం ట్రేడింగ్‌లో షేరు 1.64 శాతం లాభంతో ట్రేడవుతోంది. షేరుపై వివిధ బ్రోకరేజ్‌ల అంచనాలు ఇలా ఉన్నాయి.. 1. క్రెడిట్ సూసీ: అవుట్‌పెర్ఫామ్ రేటింగ్. టార్గెట్ రూ. 2500. మార్కెట్లో వాటా పెంచుకుంటూపోతుంది. వచ్చే ఏడాది ఆర్‌ఓఏ బలంగా 3.4 శాతానికి చేరవచ్చని అంచనా. అదేవిధంగా ఆర్ఓఈ 18 శాతానికి పెరగవచ్చు. ఇతర ప్రైవేట్ బ్యాంకులతో పోలిస్తే చాలా