STOCKS

News


మార్కెట్లోకి ఒన్‌ప్లస్‌6టీ

Tuesday 20th November 2018
auto-mobiles_main1542685423.png-22210

అంతర్జాతీయ మొబైల్‌ టెక్నాలజీ కంపెనీ- ఒన్‌ప్లస్‌ తన తాజా ప్రీమియం ఫ్లాగ్‌షిప్‌ డిజైన్‌ ఒన్‌ప్లస్‌ 6టీని మూడు వేరియంట్లలో  ఆవిష్కరించింది. ప్రారంభ ధర రూ.37,999 (6/128జీబీ). 8/128జీబీ ధర రూ.41,999గా, 8/256 జీబీ ధర రూ.45,999గా ఉన్నాయి. 6.41 అంగుళాల ఆప్టిక్‌ అమోలెడ్‌ డిస్‌ప్లేపై అత్యంత వేగవంతమైన ఇన్‌-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్‌ టెక్నాలజీ స్రీన్‌ అన్‌లాక్‌ ఈ స్మార్ట్‌ఫోన్‌ ప్రత్యేకత. ఇవి అమెజాన్‌, ఒన్‌ప్లస్‌ వెబ్‌సైట్లతో పాటు క్రోమా, రిలయన్స్‌ డిజిటల్‌, ఒన్‌ప్లస్‌ ఎక్స్‌క్లూజివ్‌ స్టోర్లలో లభ్యమవుతాయి.



You may be interested

బ్యాక్ ఆఫీస్ సేవలపై పన్నులతో వివాదాలు: నాస్కామ్‌

Tuesday 20th November 2018

న్యూఢిల్లీ: బహుళ జాతి కంపెనీలకు అందించే బ్యాక్ ఆఫీస్, సపోర్ట్ సేవలకు కూడా జీఎస్‌టీ వర్తిస్తుందంటూ అథారిటీ ఆఫ్ అడ్వాన్స్ రూలింగ్ (ఏఏఆర్‌) ఇచ్చిన ఉత్తర్వులతో అనవసర వివాదాలు తలెత్తే అవకాశం ఉందని సాఫ్ట్‌వేర్ సంస్థల సమాఖ్య నాస్కామ్ అభిప్రాయపడింది. దీనివల్ల అనేక ఉద్యోగాల్లో కోత పడటంతో పాటు అంతర్జాతీయ సర్వీస్ ప్రొవైడర్‌గా భారత ప్రతిష్ట మసకబారుతుందని ఆందోళన వ్యక్తం చేసింది. బ్యాక్ ఆఫీస్‌ సర్వీసులను ఎగుమతులుగా పరిగణించరాదని, 18

కేంద్రం, ఆర్‌బీఐ మధ్య సయోధ్య!

Tuesday 20th November 2018

ముంబై: కేంద్ర ప్రభుత్వం, ఆర్‌బీఐ మధ్య దాదాపు కీలక అంశాలన్నిటి మధ్యా సయోధ్య కుదిరింది. సున్నితమైన పలు అంశాలకు సంబంధించి  ప్రభుత్వం, ఆర్‌బీఐ మధ్య భిన్నాభిప్రాయాలు నెలకొనడంతో... సోమవారం ఆర్‌బీఐ బోర్డు సమావేశం తొమ్మిది గంటలకు పైగా వీటన్నింటిపై చర్చించింది. ‘‘సుహృద్భావ పూర్వక వాతావరణంలో ఈ సమావేశం జరిగింది. చాలా అంశాలు స్నేహపూర్వక రీతిలో పరిష్కారం అయ్యాయి’’ అని బోర్డు సభ్యుడొకరు తెలిపారు. తదుపరి ఆర్‌బీఐ బోర్డు సమావేశం డిసెంబర్‌

Most from this category