STOCKS

News


లెనొవొ ‘కే9’ అదిరింది..

Wednesday 17th October 2018
auto-mobiles_main1539753056.png-21234

  • ధర రూ.8,999

ప్రముఖ మొబైల్‌ హ్యాండ్‌సెట్స్‌ తయారీ కంపెనీ లెనొవొ బడ్జెట్‌ స్మార్ట్‌ఫోన్‌ ‘కే9’ను మార్కెట్‌లో ఆవిష్కరించింది. దీని ధర రూ.8,999గా ఉంది. ఇందులోని ప్రత్యేకతలు చూస్తే..

♦ 5.7 అంగుళాల ఫుల్‌వ్యూ డిస్‌ప్లే
♦ డ్యూయెల్‌ గ్లాస్‌ బాడీ
♦ 13 + 5 ఎంపీ డ్యూయెల్‌ రియర్‌ కెమెరా
♦ 13 + 5 ఎంపీ డ్యూయెల్‌ ఫ్రంట్‌ కెమెరా
♦ 3,000 ఎంఏహెచ్‌ బ్యాటరీ
♦ మీడియాటెక్‌ పీ22 ఆక్టాకోర్‌ ప్రాసెసర్‌
♦ ఆండ్రాయిడ్‌ ఓరియో ఓఎస్‌
♦ 3 జీబీ ర్యామ్‌
♦ 32 జీబీ మెమరీ
♦ ఫింగర్‌ప్రింట్‌ సెన్సర్‌
♦ బ్లూ, బ్లాక్‌ రంగుల్లో లభ్యం
♦ ఈ స్మార్ట్‌ఫోన్స్‌ ఈ-కామర్స్‌ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌లో మాత్రమే అందుబాటులో ఉంటాయి.  
♦ ధర: రూ.8,999

లెనొవొ కే9 స్మార్ట్‌ఫోన్‌ వల్ల రియల్‌మి కంపెనీ గట్టి పోటిని ఎదుర్కోనుంది. ఇదే ధరలో ఈ కంపెనీ రియల్‌మి2 స్మార్ట్‌ఫోన్‌ను, అలాగే రూ.6,999 ధరకే రియల్‌మి సీ1 స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్‌లో విక్రయిస్తోంది. హానర్‌, ఇన్‌ఫినిక్స్‌, షావోమి కంపెనీలకు కూడా పోటీ తప్పేలా లేదు. 



You may be interested

ఇన్ఫీ షేరును ఏం చేద్దాం?

Wednesday 17th October 2018

దేశీయ ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్‌ క్యు2లో అంచనాలకు అనుగుణంగా ఫలితాలు ప్రకటించింది. దీంతో పలు బ్రోకరేజ్‌లు ఇన్ఫీ షేరు టార్గెట్‌ను అప్‌గ్రేడ్‌ చేశాయి. క్యు2లో ఇన్ఫీ నికరలాభం 13.8 శాతం పెరుగుదలను, రెవెన్యూ 7.7 శాతం వృద్దిని నమోదు చేశాయి. అయితే పెట్టుబడులు పెరగడం, వ్యయాల కారణంగా మార్జిన్లు మాత్రం అంచనాల కన్నా కాస్త తక్కువగా నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో ఇన్ఫీపై వివిధ బ్రోకరేజ్‌ల అంచనాలు ఇలా ఉన్నాయి.. - బోఫా

పసిడి ర్యాలీకి బ్రేక్‌

Wednesday 17th October 2018

పసిడి రెండు రోజుల ర్యాలీకి బుధవారం బ్రేక్‌ పడింది. ప్రపంచ ఈక్వీటీ మార్కెట్ల లాభాల ట్రేడ్‌, డాలర్‌ ఇండెక్స్‌ ర్యాలీ ఇందుకు కారణమైంది. భారత వర్తమాన కాల ప్రకారం ఉదయం గం.10:15ని.కు ఆసియా మార్కెట్లో ఔన్స్‌ పసిడి 5.60 డాలర్లు నష్టపోయి 1,225 డాలర్ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. అమెరికా మార్కెట్లో నిన్న రాత్రి పసిడి ధర 1,235.90 డాలర్ల వద్ద 3నెలల గరిష్టాన్ని తాకింది. ప్రపంచ మార్కెట్లో నెలకొన్న

Most from this category