STOCKS

News


5,999లకు ఆకర్షణీయమైన ఫోన్‌

Wednesday 17th October 2018
auto-mobiles_main1539752112.png-21232

ప్రముఖ మొబైల్‌హ్యాండ్‌సెట్స్‌ తయారీ కంపెనీ లెనొవొ తాజాగా అదిరిపోయే ఫీచర్లతో ఎంట్రీ లెవెల్‌ స్మార్ట్‌ఫోన్‌ ‘ఏ5’ను మార్కెట్‌లోకి తీసుకువచ్చింది. ఇందులోని ప్రత్యేకలను గమనిస్తే..

♦ 5.45 అంగుళాల హెచ్‌డీ ఫుల్‌ స్క్రీన్‌ డిస్‌ప్లే
♦ 4,000 ఎంఏహెచ్‌ బ్యాటరీ
♦ 13 ఎంపీ రియర్‌ కెమెరా
♦ 8 ఎంపీ ఫ్రంట్‌ కెమెరా
♦ ట్రిపుల్‌ స్లాట్‌
♦ మీడియాటెక్‌ ఎంటీ 6739 క్వాడ్‌కోర్‌ ప్రాసెసర్‌
♦ ఆండ్రాయిడ్‌ ఓరియో ఓఎస్‌
♦ ఫింగర్‌ప్రింట్‌ సెన్సర్‌
♦ ధర: 2 జీబీ ర్యామ్‌+ 16 జీబీ మెమరీ వేరియంట్‌- రూ.5,999
    3 జీబీ ర్యామ్‌+ 32 జీబీ మెమరీ వేరియంట్‌-రూ.6,999
♦ ఈ స్మార్ట్‌ఫోన్‌ కేవలం ఈ-కామర్స్‌ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌లో మాత్రమే కస్టమర్లకు అందుబాటులో ఉండనుంది. 

లెనొవొ ఏ5 ఫోన్‌తో ఎంట్రీ లెవెల్‌ స్మార్ట్‌ఫోన్‌ విభాగంలో పోటీ మరింత పెరగనుంది. ఇప్పటికే ఇన్‌ఫినిక్స్‌, షావోమి కంపెనీలు రూ.5,000-6,000 ధరలో స్మార్ట్‌ఫోన్లను మార్కెట్‌లోకి తీసుకువచ్చాయి. 



You may be interested

పసిడి ర్యాలీకి బ్రేక్‌

Wednesday 17th October 2018

పసిడి రెండు రోజుల ర్యాలీకి బుధవారం బ్రేక్‌ పడింది. ప్రపంచ ఈక్వీటీ మార్కెట్ల లాభాల ట్రేడ్‌, డాలర్‌ ఇండెక్స్‌ ర్యాలీ ఇందుకు కారణమైంది. భారత వర్తమాన కాల ప్రకారం ఉదయం గం.10:15ని.కు ఆసియా మార్కెట్లో ఔన్స్‌ పసిడి 5.60 డాలర్లు నష్టపోయి 1,225 డాలర్ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. అమెరికా మార్కెట్లో నిన్న రాత్రి పసిడి ధర 1,235.90 డాలర్ల వద్ద 3నెలల గరిష్టాన్ని తాకింది. ప్రపంచ మార్కెట్లో నెలకొన్న

సెకురా ఎనర్జీకి ఎస్సెల్‌ గ్రూపు ట్రాన్స్‌మిషన్‌ ప్రాజెక్టులు

Wednesday 17th October 2018

ముంబై: ఎడెల్వీజ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఆధ్వర్యంలోని సెకురా ఎనర్జీ, ఎస్సెల్‌ గ్రూపునకు చెందిన నాలుగు ట్రాన్స్‌మిషన్‌ ప్రాజెక్టులను రూ.6,000 కోట్లతో సొంతం చేసుకునేందుకు ఒప్పందం చేసుకుంది. ఇందులో రెండు నిర్వహణలోని ప్రాజెక్టులు కాగా, రెండు నిర్మాణంలో ఉన్నవి. కార్యకలాపాలు నిర్వహించే వాటిలో దర్భంగా-మోతిహరి ట్రాన్స్‌మిషన్‌, ఎన్‌ఆర్‌ఎస్‌ఎస్‌ XXXI (B) ట్రాన్స్‌మిషన్‌ ప్రాజెక్టులు ఉన్నాయి. నిర్మాణంలో ఉన్న రెండు ప్రాజెక్టులు 2020 ఆర్థిక సంవత్సరంలో కార్యకలాపాలు ఆరంభించనున్నాయి. సెకురా ఎనర్జీని ఎడెల్వీజ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌

Most from this category