STOCKS

News


మూడు నెలలకో కొత్త స్మార్ట్‌ఫోన్‌:ఇంటెక్స్‌

Thursday 12th July 2018
auto-mobiles_main1531410743.png-18260

హైదరాబాద్‌, బిజినెస్‌ బ్యూరో: మొబైల్స్‌ తయారీలో ఉన్న ఇంటెక్స్‌ టెక్నాలజీస్‌ ఇకపై మూడు నెలలకో కొత్త స్మార్ట్‌ఫోన్‌ను ప్రవేశపెట్టనుంది. ధరల శ్రేణి రూ.7 వేల లోపే ఉంటుందని కంపెనీ మొబైల్స్‌ ప్రొడక్ట్‌ హెడ్‌ ఇషిత బన్సల్‌ తెలిపారు. ఇన్ఫీ సిరీస్‌లో 18:9 ఫుల్‌ వ్యూ డిస్‌ప్లే ప్యానెల్‌తో రెండు కొత్త మోడళ్లను ప్రవేశపెట్టిన సందర్భంగా గురువారమిక్కడ మీడియాతో మాట్లాడారు. కంపెనీ ఫ్లాగ్‌షిప్‌ సిరీస్‌గా ఇన్ఫీ కొనసాగుతుందని చెప్పారు.



You may be interested

కృష్టపట్నం పోర్ట్‌లో ఈ–ఆర్‌టీజీసీ ప్రారంభం

Thursday 12th July 2018

హైదరాబాద్‌: కృష్ణపట్నం పోర్ట్‌ కంటైనర్‌ (కేపీసీటీ) నుంచి ఐదు కొత్త ఎకో ఫ్రెండ్లీ ఎలక్ట్రికల్‌ రబ్బర్‌ టైర్డ్‌ గ్యాంట్రీ క్రెయిన్స్‌ (ఈ–ఆర్‌టీజీసీ) ప్రారంభమయ్యాయి. పోర్ట్‌లో వినియోగించే ఈ క్రెయిన్లతో ఇంధన వినియోగం 80 శాతం, ధ్వని 65 శాతం తగ్గిస్తుందని కేపీసీటీ ఒక ప్రకటనలో తెలిపింది. సాధారణ డీజిల్‌ వినియోగంతో పోలిస్తే 1400 టన్నుల గ్రీన్‌హౌస్‌ గ్యాస్‌ ఉద్గారాలను కూడా తగ్గింస్తుందని పేర్కొంది. 

6 శాతం తగ్గిన సైయంట్‌ లాభం

Thursday 12th July 2018

హైదరాబాద్‌, బిజినెస్‌ బ్యూరో: 2018-19 ఆర్థిక సంవత్సరం జూన్‌ త్రైమాసికం కన్సాలిడేటెడ్‌ ఫలితాల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన ఐటీ సేవల కంపెనీ సైయంట్‌ నికరలాభం క్షీణించింది. గతేడాది ఇదే క్వార్టర్‌తో పోలిస్తే 6.42 శాతం తగ్గింది. ఈ కాలంలో నికరలాభం రూ.87.8 కోట్ల నుంచి రూ.82.5 కోట్లకు పరిమితమయింది. టర్నోవరు మాత్రం రూ.944 కోట్ల నుంచి రూ.1,097 కోట్లకు ఎగసింది. 2017-18 జూన్‌ త్రైమాసికంతో పోలిస్తే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం

Most from this category