STOCKS

News


హానర్‌ 8ఎక్స్‌.. ప్రత్యేకతలివే..

Tuesday 16th October 2018
auto-mobiles_main1539674179.png-21201

 చైనా టెలికం దిగ్గజం హువావే సబ్‌ బ్రాండ్‌ హానర్‌ తాజాగా 8ఎక్స్‌ స్మార్ట్‌ఫోన్‌ను భారత్‌ మార్కెట్‌లోకి తీసుకువచ్చింది. ఇందులోని ప్రత్యేకతలు ఏంటివో ఒకసారి చూద్దాం.. 

► 6.5 అంగుళాల స్క్రీన్‌
► ఫుల్‌ హెచ్‌డీప్లస్‌ ఫుల్‌వ్యూ డిస్‌ప్లే (91 శాతం స్క్రీన్‌-టు-బాడీ రేషియో)
► ఫోన్‌ వెనుక భాగంలో 2.5 డీ గ్లాస్‌ బాడీ
► హిసిలికాన్‌ కిరిన్‌ 710 ప్రాసెసర్‌
► జీపీయూ టర్బో ఫీచర్‌
► బ్లాక్‌, బ్లూ, రెడ్‌ రంగుల్లో లభ్యం
► 24 నుంచి అమెజాన్‌లో కొనుగోలు చేయవచ్చు
► ఆండ్రాయిడ్‌ ఓరియో 8.1 ఓఎస్‌
► 20 ఎంపీ+ 2 ఎంపీ డ్యూయెల్‌ రియర్‌ కెమెరా
► 16 ఎంపీ ఫ్రంట్‌ కెమెరా
► 3,750 ఎంఏహెచ్‌ బ్యాటరీ
► ర్యామ్‌: 4 జీబీ, 6 జీబీ
► మెమరీ: 64 జీబీ, 128 జీబీ
► ధర: 4 జీబీ ర్యామ్‌ + 64 జీబీ మెమరీ వేరియంట్‌: రూ.14,999
    6 జీబీ ర్యామ్‌ + 64 జీబీ మెమరీ వేరియంట్‌: రూ.16,999
    6 జీబీ ర్యామ్‌ + 128 జీబీ మెమరీ వేరియంట్‌: రూ.18,999  



You may be interested

మార్కెట్‌లో మరింతకాలం అమ్మకాల ఒత్తిడి

Tuesday 16th October 2018

ఇండియన్‌ స్టాక్‌ మార్కెట్‌లో అమ్మకాలు ఇప్పుడే ఆగవని కోటక్‌ సెక్యూరిటీస్‌ సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ (ఈక్విటీ టెక్నికల్‌ రీసెర్చ్‌) శ్రీకాంత్‌ చౌహాన్‌ తెలిపారు. మార్కెట్‌ జనవరి నుంచే కరెక్టివ్‌ ట్రెండ్‌ను సూచిస్తూ వస్తోందని పేర్కొన్నారు. 2018 బడ్జెట్‌ ప్రకటనకు ముందు నిఫ్టీ 11,170 వద్ద ట్రేడయ్యిందని తెలిపారు. నిఫ్టీ 11,760 గరిష్ట స్థాయిని తాకిన తర్వాత 9,950 కనిష్ట స్థాయికి పతనమైందని పేర్కొన్నారు. టెక్నికల్‌గా చూస్తే ఇది కరెక్టివ్‌ అప్‌వర్డ్‌ అని

ర్యాలీకి రెడీగా ఉన్న 277 షేర్లు

Tuesday 16th October 2018

దేశీయ సూచీలు పుల్‌బ్యాక్‌ ర్యాలీ మూడ్‌లో ఉన్నాయి. దీంతో పలు షేర్లలో బుల్లిష్‌ సంకేతాలు కన్పిస్తున్నాయంటున్నారు నిపుణులు. సోమవారం ముగింపు ప్రకారం 277 షేర్ల చార్టుల్లో ఎంఏసీడీ(మూవింగ్‌ ఏవరేజ్‌ కన్వర్జన్స్‌ డైవర్జన్స్‌) ఇండికేటర్‌ బుల్లిష్‌సంకేతాలు ఇస్తోందని టెక్నికల్‌ అనలిస్టులు చెబుతున్నారు. ఈ షేర్లలో ఎంఏసీడీ బుల్లిష్‌క్రాసోవర్‌ ఏర్పరిచింది. ఇలా పాజిటివ్‌గా  మారినకంపెనీల్లో ఆర్‌కామ్‌, సుజ్లాన్‌ ఎనర్జీ, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా, వొడాఫోన్‌, జీఎంఆర్‌ ఇన్‌ఫ్రా, టాటాపవర్‌, ట్రైడెంట్‌, పీఎఫ్‌సీ, ఎన్‌సీసీ,

Most from this category