ఫ్లిప్‌కార్ట్ బిగ్ షాపింగ్ డేస్: స్మార్ట్ఫోన్లపై అదిరే ఆఫర్లివే..
By Sakshi

ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్.. బిగ్ షాపింగ్ డేస్‌లో భాగంగా పలు స్మార్ట్ఫోన్లపై మంచి ఆఫర్లను ప్రకటించింది. అవేంటో చూద్దాం.. ♦ రియల్ మి 2 ప్రో స్మార్ట్‌ఫోన్‌ను రూ.13,990కే పొందొచ్చు. ♦ హెచ్డీఎఫ్సీ బ్యాంక్ డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు వినియోగదారులు అదనంగా 10 శాతం ఇన్స్టంట్ డిస్కౌంట్ పొందొచ్చు. ఈఎంఐ లావాదేవీలకు కూడా ఈ ఆఫర్ వర్తిస్తుంది. నో-కాస్ట్ ఈఎంఐ సౌలభ్యం కూడా ఉంది. ఒక కార్డుపై గరిష్టంగా రూ.1,500 వరకు మాత్రమే డిస్కౌంట్ పొందొచ్చు. అలాగే కార్ట్ వ్యాల్యు కనీసం రూ.4,999 ఉండాలి. ఎక్స్చేంజ్ ఆఫర్లతోపాటు పలు ప్రొడక్టులపై బైబ్యాక్ వ్యాల్యు ఆఫర్ కూడా ఉంది. ఇవ్వన్నీ డిసెంబర్ 8 వరకు మాత్రమే అందుబాటులో ఉంటాయి.
♦ ఒప్పొ ఎఫ్9 (4జీబీ)పై అదనంగా రూ.1,500 డిస్కౌంట్ అందిస్తోంది.
♦ శాంసంగ్ ఆన్8ను రూ.12,990కే పొందొచ్చు.
♦ పోకో ఎఫ్1.. రూ.19,999లకు అందుబాటులో ఉంది.
♦ మోటొరొలా వన్ పవర్ (64 జీబీ) ధర ఇప్పుడు రూ.14,999గా ఉంది. రూ.4,000 డిస్కౌంట్లో వస్తోంది.
♦ నోకియా 5.1 ప్లస్‌పై రూ.3,200 డిస్కౌంట్ పొందొచ్చు.
♦ శాంసంగ్ ఆన్6ను రూ.9,990కి, రెడ్మి నోట్5 ప్రోను రూ.12,999కి, ఇన్ఫినిక్స్ నోట్5ని రూ.7,999కి, రియల్‌మి సీ1ను రూ.7,499కి, హానర్ 9ఎన్ని రూ.8,999కి, ఆసస్ మ్యాక్స్ ప్రో ఎం1ను రూ.9,999కి, వివో వీ11 (6 జీబీ)ను రూ.20,990కి, ఇన్ఫినిక్స్ స్మార్ట్2ను రూ.4,999కి, హానర్ 7ఎస్‌ను రూ.5,999కి కొనుగోలు చేయవచ్చు.
♦ హానర్ 9 లైట్‌ను రూ.9,999లకు పొందొచ్చు.
You may be interested
200-డీఎంఏ పైన 200 షేర్లు..
Thursday 6th December 2018ముంబై: అనేక షేర్లలో ర్యాలీ నమోదయ్యే అవకాశాలు ఉన్నట్లు పలువురు టెక్నికల్ అనలిస్టులు సూచిస్తున్నారు. ఇక మూవింగ్ యావరేజ్ (సగటు కదలికల) ఆధారంగా దాదాపు 300 షేర్లలో బలమైన ర్యాలీకి అవకాశం ఉందని చార్ట్‌వ్యూ ఇండియా డాట్ ఇన్ టెక్నికల్ రీసెర్చ్ అండ్ ట్రేడింగ్ అడ్వైజరీ చీఫ్ స్ట్రాటజిస్ మజర్ మహ్మద్ వెల్లడించారు. 800 షేర్లు 50-రోజుల సగటు కదలికల పైన ఉండగా.. మరో మూడు వందల షేర్లు 200-రోజుల
సానుకూలతలున్నా.. ప్రతికూలతలూ ఉన్నాయ్...
Thursday 6th December 2018మార్కెట్ రేంజ్ బౌండ్లోనే ఉండొచ్చంటున్న ఏంజెల్ బ్రోకింగ్ ఇండియన్ స్టాక్ మార్కెట్ రేంజ్ బౌండ్లో కదలాడవచ్చని ఏంజెల్ బ్రోకింగ్ ఫండ్ మేనేజర్ మయురేశ్ జోషి తెలిపారు. ఆయన ఒక ఆంగ్ల చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని వెల్లడించారు. 2018లో మార్కెట్ మిశ్రమ పనితీరు కనబర్చిందని పేర్కొన్నారు. ‘రానున్న కాలంలో చూస్తే.. వాణిజ్య ఉద్రిక్తతలను ప్రధాన అంశంగా చెప్పుకోవాలి. మూడు నెలల సంధి కాలంలో అమెరికా- చైనా దేశాలు ఒక ఒప్పందానికి