STOCKS

News


జెన్‌ఫోన్‌ ఎం2 సిరీస్‌ వచ్చేశాయి

Wednesday 12th December 2018
auto-mobiles_main1544591327.png-22842

న్యూఢిల్లీ: తైవాన్‌కు చెందిన ప్రముఖ హ్యండ్‌సెట్‌ తయారీ సంస్థ ఆసుస్.. భారత మార్కెట్‌లో మంగళవారం రెండు నూతన సిరీస్‌ స్మోర్ట్‌ఫోన్లను విడుదల చేసింది. 6.26 అంగుళాల డిస్‌ప్లే, 13- మెగాపిక్సెల్‌ కెమెరాలు, 3జీబీ ర్యామ్‌ / 32జీబీ స్టోరేజ్‌, 4000ఎంఏహెచ్‌ బ్యాటరీ కలిగిన మ్యాక్స్‌ ఎం2 ధర రూ.9,999 కాగా, ఇదే వేరియంట్‌లో 4జీబీ ర్యామ్‌ / 64జీబీ స్టోరేజ్‌ కలిగిన ఫోన్‌ ధర రూ.11,999గా నిర్ణయించినట్లు కంపెనీ తెలిపింది. జెన్‌ఫోన్‌ మ్యాక్స్‌ ప్రో ఎం2 ప్రారంభ ధర రూ.12,999 ఉన్నట్లు తెలిపింది. 



You may be interested

పెరగనున్న రెనో కార్ల ధరలు

Wednesday 12th December 2018

ముంబై: యూరోపియన్ ఆటో తయారీ దిగ్గజం రెనో తమ కార్ల ధరలను పెంచనున్నట్లు వెల్లడించింది. జనవరి ఒకటి నుంచి 1.5 శాతం మేర పెంపు ఉండనుందని తెలియజేసింది. పెరిగిన ఉత్పత్తి వ్యయాన్ని కస్టమర్లకు బదిలీ చేయడంలో భాగంగా ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు వివరించింది. ముడి పదార్థాల ధరల్లో పెరుగుదల, ఫారెన్‌ ఎక్స్ఛేంజ్‌లో భారీ మార్పులు ఈ ధరల పెంపు నిర్ణయానికి దోహదపడ్డాయని తెలిపింది. రెనో డస్టర్, క్విడ్, లాజీ,

చైనాలో అరబిందో తయారీ ప్లాంట్లు

Wednesday 12th December 2018

హైదరాబాద్‌, బిజినెస్‌ బ్యూరో: ఔషధ తయారీ సంస్థ అరబిందో ఫార్మా అనుబంధ కంపెనీ అయిన నెదర్లాండ్స్‌లోని హెలిక్స్‌ హెల్త్‌కేర్‌, చైనాకు చెందిన షాన్‌డాంగ్‌ లువోక్సిన్‌ ఫార్మాస్యూటికల్‌ గ్రూప్‌ ఓ ఒప్పందం చేసుకున్నాయి. దీనిలో భాగంగా జాయింట్‌ వెంచర్‌ సంస్థను పెట్టి... దీనిద్వారా చైనాలో తయారీ కేంద్రాలు ఏర్పాటు చేస్తారు. ఒప్పందం ప్రకారం జేవీ కంపెనీలో హెలిక్స్‌కు 30 శాతం వాటా ఉంటుంది. జేవీ ద్వారా ఇరు సంస్థలూ నెబ్యులైజర్‌ ఇన్‌హేలర్స్‌తో

Most from this category